హ్యాండ్ బ్యాగుకి కూడా ఉంది…. వాస్తు!

ఆడవారి హ్యాండ్ బ్యాగంటే వారిదైన బుల్లి ప్రపంచం. హ్యాండ్ బ్యాగుని చూసి హిళ స్తత్వం, జీవ శైలి గురించి కాస్తయినా చెప్పచ్చు. హ్యాండ్ బ్యాగ్ గురించి రికాస్త ఎక్కువే చెబుతోంది చైనా వారి వాస్తు ఫెంగ్షుయ్‌. హ్యాండ్ బ్యాగు కొనుగోలు, నిర్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తను గురించి వాస్తు విధానం లు ఆసక్తికమైన విషయాలు వెల్లడించింది. ఇందులోని వాస్తవాలను గురించి  పక్కపెడితే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి వివరాలు మీకోసం

హ్యాండు బ్యాగులను ఎప్పుడూ నేలకు ఆనించి ఉంచకూడ‌. చాలామంది ఆడవాళ్లు రెస్టారెంట్లు, వాష్ రూముల్లో వాటిని నేలకు ఆనేలా పెడుతుంటారని, అది ప్పని చెబుతున్నారు ఫెంగ్షుయ్ నిపుణులు. హ్యాండ్బ్యాగులను లుపులకు ఉన్న కొక్కేలకు గిలించి ఉంచాల‌.

ప్రతి నికిరాని పేపరుని హ్యాండ్బ్యాగులో కుక్కేస్తుంటారు చాలామంది. అలాగే స్ట్బిన్లో వేయాల్సిన చాక్లెట్ రేపర్స్, టాష్యూ కాగితాల వంటివాటిని కూడా బ్యాగులో పడేస్తుంటారుఅలా చేయద్దంటున్నారు వాస్తు నిపుణులు. అలా చేస్తే మనం బ్బుని చెత్తనీ ఒకే చోట ఉంచినట్టు అవుతుంద‌.

చిల్లని హ్యాండ్బ్యాగులో అలాగే డేయకుండా దానికి ప్రత్యేకంగా హ్యాండ్బ్యాగులోని ఒక ప్యాకెట్ని వాడాలి.  ఎందుకంటే చిల్లని బ్యాగులో అలాగే డేస్తే అవి బ్యాగు అడుగు భాగానికి చేరతాయి. అది కూడా బ్బుని అగౌరచినట్టు అవుతుంది.

హ్యండు బ్యాగులో ఎప్పుడూ నికొచ్చే స్తువులు ఉండాలి. సేఫ్టీ పిన్‌, ళ్లను శుబ్రంచేసుకోవడానికి ఉపయోగించే డెంటల్ ఫ్లాసర్ , ఒక చిన్ననోట్ప్యాడ్, పెన్ను, చిన్న ప్యాకెట్ నైఫ్‌…లాంటివి అందులో ఎప్పుడు సిద్ధంగా ఉండాలి.

ఫెంగ్ షుయ్ ప్రకారం అదృష్టాన్ని అందించే చిన్నపాటి ఫెంగ్షుయ్ హ్యాంగర్లను హ్యాండ్ బ్యాగుల్లో ఉంచుకుంటే అవి అదృష్టాన్ని తెచ్చిపెడతాయట‌.

కంపెనీ ట్టి కాదు, కంఫర్ట్ని ట్టి హ్యాండ్బ్యాగుని కొనాలి. అందులో చిన్న చిన్న అరలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది.

బ్యాగులోప తాళాలు గిలించుకునేందుకు వీలుగా చిన్నపాటి హుక్లు ఉండాలి. అప్పుడు బ్యాగులోంచి తాళాలను వెతటం తేలిక‌. హ్యాండ్ బ్యాగులోంచి ఎంత తేలికగా తాళాలను తీయలిగితే అంత తేలికగా బ్బుసంపాదించే మార్గాలను వెతలుగుతార‌.

హ్యాండు బ్యాగులో ఒక ర్సుని ఉంచుకుని బ్బుని అందులో పెట్టుకోవాలి. ర్సు చాలా అరలుగా ఉండాలి. బ్బు పెట్టుకోవడానికి పెద్ద అరని, క్రెడిట్, డెబిట్కార్డులను పెట్టుకోవడానికి చిన్న అరను ఉపయోగించాలి.

వ్యక్తిగతంగా మీకు లిసొచ్చే రంగులో హ్యాండ్ బ్యాగు ఉండటం మంచిది. అలా కాకపోతే ఎరుపు, తెలుపు, లుపు, నీలం, మెటాలిక్ రంగుల బ్యాగులను ఎంపిక చేసుకోవచ్చు.

బ్యాగులను ఎప్పుడూ ఇతరుల సెలక్షన్తో కాకుండా మీకేది చ్చుతుందో అది మాత్రమే కొనండి అని చెబుతుంది ఫెంగ్షుయ్‌. హ్యాండ్బ్యాగుని అంతగా సుపడి కొనుక్కుంటేనే దాని శుభ్రట్ల శ్రద్ధపెట్టలుగుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.