Telugu Global
Health & Life Style

బ‌హుమ‌తి తేక‌పోతే... ప్రియుడిని  చంపేస్తుంది!

ఆడామ‌గా బ‌హు‌మ‌తులు ఇచ్చిపుచ్చుకునే సంప్ర‌దాయం మ‌నుషుల్లోనే కాదు, చివ‌రికి సాలె‌పురుగుల్లోనూ ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు క‌నుగొన్నారు. మ‌గ‌సాలీడు, ఆడ సాలీడు కోసం తినేందుకు ఏదైనా పురుగులాంటి ఆహారాన్ని తీసుకువెళ్ల‌క‌పోతే, అది మ‌గ‌సాలీడుని చంపుకుతినేయ‌టం ఈ ప‌రిశోధ‌కులు గ‌మ‌నించారు. అంతేకాదు, మ‌గ‌సాలీడు తాను తీసుకువెళ్లే బ‌హుమ‌తి పురుగుల‌ను ఏదైనా సిల్క్‌లాంటి పేప‌రులో చుట్టుకుని అందంగా త‌యారుచేసుకుని తీసుకువెళుతున్నాయ‌ని కూడా వీరు చెబుతున్నారు. అత్యంత ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉన్న ఈ వివ‌రాల‌ను ఓ అమెరికా సైన్స్ ప‌త్రిక‌లో ప్ర‌చురించారు. ఆడా, మ‌గా సాలీడులు […]

బ‌హుమ‌తి తేక‌పోతే... ప్రియుడిని  చంపేస్తుంది!
X

ఆడామగా హుతులు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం నుషుల్లోనే కాదు, చివరికి సాలెపురుగుల్లోనూ ఉంటుందని రిశోధకులు నుగొన్నారు. సాలీడు, ఆడ సాలీడు కోసం తినేందుకు ఏదైనా పురుగులాంటి ఆహారాన్ని తీసుకువెళ్లపోతే, అది సాలీడుని చంపుకుతినేయటం రిశోధకులు నించారు. అంతేకాదు, సాలీడు తాను తీసుకువెళ్లే హుమతి పురుగులను ఏదైనా సిల్క్లాంటి పేపరులో చుట్టుకుని అందంగా యారుచేసుకుని తీసుకువెళుతున్నాయని కూడా వీరు చెబుతున్నారు. అత్యంత ఆశ్చర్యరంగా ఉన్న వివరాల‌ను అమెరికా సైన్స్ త్రికలో ప్రచురించారు.

ఆడా, గా సాలీడులు సంపర్కం చెందే యంలో ప్పనిసరిగా సంప్రదాయాన్ని పాటిస్తున్నాయ‌. హుమతులు లేకుండా వెళ్లే సాలె పురుగులు ఆడవాటికి ఆహారంగా మారే అవకాశాలు ఆరురెట్లు ఎక్కువగా ఉన్నాయని వీరు చెబుతున్నారు. అయితే ఇది యంలో ఆడ సాలీడు ఎంత ఆకలిగా ఉంది అనేదాన్ని ట్టి ఉంటుంద‌. అది బాగా ఆకలిగా ఉన్నపుడు సాలీడు ఎలాంటి ఆహారం తీసుకోకుండా దాని గ్గకు వెళితే మాత్రం, అమాంతం తినేస్తుంద‌. రిశోధకులు నిర్వహించిన అధ్యనంలో అలా 15 సాలీడులను ఆడవి తినేయటం నించారు. హుమతితో వెళ్లిన ఒక్కసాలీడుని మాత్రం తో లిసిన రువాత, ఆడసాలీడు చంపి తినేయటం చూశారు. గిఫ్ట్ ఇచ్చిన సాలీడునుండే ఎక్కువ స్పెర్మ్ ని పొంది వాటిని దాచుకుని వాటి ద్వారానే ఆడవి సంతానాన్ని పొందుతాయని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు.

హుమతి తెచ్చిన సాలీడులోని ఆహారం తెచ్చే ర్ధని ఆడ సాలీడులు గుర్తిస్తాయని, క్షణాలు సంతానానికి స్తాయనే పంథాలో వెళతాయని రిశోధకులు అంటున్నారు. అయితే కొన్ని సాలీడులు తినడానికి వీలుకాని మొక్క గింజలు లేదా అప్పటికే తినేసిన కీటకం తాలూకూ అవశేషాలను తీసుకువెళ్లి ఆడ సాలీడులను మోసం చేస్తాయ‌. అయితే అవి కిలీవని గుర్తించగానే ఆడ సాలీడులు లిసే ప్రక్రియని త్వగా ముగిస్తాయ‌. ఆడ సాలీడు ఇలా చేయగానేఅది ను తినేస్తుందనే యంతో సాలీడు నిపోయినట్టుగా టిస్తుంద‌. అయితే ఒక్కోసారి ఆడ సాలీడులు అలా టించినా రే వాటిని తినేస్తాయి. ఎంత మంచి హుమతిని ఇస్తే అంత ఎక్కువ యం లిసే ప్రక్రియ కొనసాగుతుందని, అయితే సాలీడులు కిలీ హుమతులు ఇస్తే మాత్రం ఆడవి వెంటనే గుర్తిస్తాయని రిశోధకులు చెబుతున్నారు. అంత చిన్న జీవిలో కూడా నుషుల్లో నిపించే సంప్రదాయాలు, నాటకాలు, మోసాలు ఇవన్నీ ఉండటం నిజంగా చాలా విచిత్రమే రి.

First Published:  22 May 2016 8:29 AM GMT
Next Story