Telugu Global
National

ఓటేయ‌మ‌ని టీవీలిచ్చారు...క‌రెంటే లేద‌ని మ‌రిచారు!

రాజ‌కీయ‌ పార్టీల‌కు అధికారాన్ని ద‌క్కించుకోవ‌టంలో ఉన్నంత శ్ర‌ద్ధ ప్ర‌జా సంక్షేమం ప‌ట్ల ఉండ‌ద‌ని ఎన్నో సంద‌ర్భాల్లో రుజువ‌వుతూనే ఉంది. అలాంటిదే ఇది కూడా. త‌మిళ‌నాడులోని కొయింబ‌త్తూరు జిల్లాకు కేవ‌లం 20 కిలోమీట‌ర్ల దూరంలో రెండు గిరిజ‌న గ్రామాలున్నాయి. అవి 45 కుటుంబాలున్న సెంబుక్క‌రై, 110 కుటుంబాలున్న తూమ‌నూరు. ఇవి రెండు క‌వుందంపాల‌యం నియోజ‌క‌వ‌ర్గం కింద‌కు వ‌స్తాయి. ప్ర‌తిసారీ ఎన్నిక‌ల‌పుడు డిఎమ్‌కె, ఎఐఎడిఎమ్‌కె పార్టీలు వ‌చ్చి ఈ గ్రామాల్లోని గిరిజ‌నుల‌కు ఓటు వేయ‌మ‌ని కోరుతూ, టివిలు, మిక్సీలు, గ్రైండ‌ర్లు, […]

ఓటేయ‌మ‌ని టీవీలిచ్చారు...క‌రెంటే లేద‌ని మ‌రిచారు!
X

రాజకీయపార్టీలకు అధికారాన్ని క్కించుకోవటంలో ఉన్నంత శ్రద్ధ ప్రజా సంక్షేమం ట్ల ఉండని ఎన్నో సందర్భాల్లో రుజువవుతూనే ఉంది. అలాంటిదే ఇది కూడా. మిళనాడులోని కొయింబత్తూరు జిల్లాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో రెండు గిరిజ గ్రామాలున్నాయి. అవి 45 కుటుంబాలున్న సెంబుక్కరై, 110 కుటుంబాలున్న తూమనూరు. ఇవి రెండు వుందంపాలయం నియోజర్గం కిందకు స్తాయి. ప్రతిసారీ ఎన్నికపుడు డిఎమ్కె, ఎఐఎడిఎమ్కె పార్టీలు చ్చి గ్రామాల్లోని గిరిజనులకు ఓటు వేయని కోరుతూ, టివిలు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు లాంటివన్నీ ఇచ్చివెళుతుంటారు. దేళ్లుగా ఇదే రుగుతోందని గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

అయితే విషాదం ఏమిటంటే రెండు గ్రామాలకు రెంటే లేదు. అందుకే పార్టీలు ఇచ్చిన స్తువులను గ్రామీణులు అట్టపెట్టెల్లోంచి కూడా తీయకుండా ద్రంగా దాచుకున్నారు. కు రెంటు కావాలని కోరుతూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపాలు చేసినా అవి బూడిద పాలే అవుతున్నాయని వీరు వాపోతున్నారు. రెంటు లేకపోవటం తమ పిల్లలు చీకటిపడితే దువుకోలేకపోతున్నారని ఆవేద చెందుతున్నారు. వీరి గ్రామాలకు మూడు కిలోమీటర్ల దూరం కు రెంటు నెక్షన్లు ఉన్నాయి. కానీ కాస్త దూరం పోల్స్, లైన్లు వేయడానికి కుదటం లేదని, ఇందుకు ఫారెస్టు డిపార్ట్మెంట్ అనుమతి ఇవ్వటం లేదని గ్రామాల ప్రలు చెబుతున్నారు. ఇక్క ఉన్న రిజర్వు ఫారెస్టునుండి రెంటు లైన్లు వెళితే జంతువులకు హాని లుగుతుందని అటవీశాఖ అధికారులు అడ్డు చెబుతున్నారు.

అయితే జంతువులకు హాని కుండా ఇన్సులేటెడ్ కేబుల్స్‌ని వాడచ్చుననే అవగాహ కూడా గ్రామాల వారికి ఉన్నట్టుగా లేదు. ప్రభుత్వం రెంటు ఇస్తే తాము వ్యసాయం చేస్తున్న 350 ఎకరాలకు నీటి తిని సైతం పెంచుకునే అవకాశం ఉంటుందని వీరు ఆశడుతున్నారు.

చీకటి డినాక ఏనుగులు సంచరించే ప్రాంతాల్లోనే గ్రామస్తులు తిరుగుతున్నారు. కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వ టెక్నాలజీ కాలేజి గ్రామాలను త్త తీసుకునే కార్యక్రమం కింద వేసిన స్ట్రీట్ లైట్లు అక్కక్కడా వెలుగుతుంటాయి. ప్రస్తుతం వుందంపాలయం నియోజర్గానికి ఎఐఎడిఎమ్కె పార్టీ పున ఎన్నికైన ఎమ్మెల్యే విసి అరుకుట్టి గ్రామాలకు భూమి లోప నుండి వైర్లను పంపించే విధానంతో రెంటుని తెచ్చే ప్రత్నం చేస్తానని అంటున్నారు.

First Published:  23 May 2016 1:05 AM GMT
Next Story