Telugu Global
National

వాహ‌న‌దారుల‌కు క‌ఠిన నియ‌మాలు...భ‌ద్ర‌త‌కు భ‌రోసా!

ముందువెనుకా చూడ‌కుండా అత్యంత వేగంగా వాహ‌నాల‌ను న‌డప‌టం, రోడ్ల‌మీద పోటీలు పెట్టుకుని స్పీడ్‌గా వెళ్ల‌టం, ఓవ‌ర్‌టేకులు చేయ‌టం కోసం డ్రైవింగ్ నియ‌మాలు తుంగ‌లో తొక్క‌టం,  ట్రాఫిక్ సిగ్న‌ల్స్‌ని జంప్ చేయ‌టం, తాగి డ్రైవింగ్ చేయ‌టం, డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడ‌టం, హెల్మెట్ లేకుండా టూవీల‌ర్స్‌ని న‌డ‌ప‌టం….ఇవ‌న్నీ ఇక‌పై తీవ్ర‌మైన ఇబ్బందులను తెచ్చిపెట్ట‌నున్నాయి. అక్క‌డికక్క‌డే డ్రైవింగ్ లైసెన్సుని ర‌ద్దుచేసే అవ‌కాశం ఉంది. రాష్ట్రాల ర‌వాణా శాఖా మంత్రుల బృందం ఈ మేర‌కు మోటారు వాహ‌నాల చ‌ట్టంలో ఒక నూత‌న స‌వ‌ర‌ణ‌ను  ప్ర‌వేశ‌పెట్టేందుకు […]

వాహ‌న‌దారుల‌కు క‌ఠిన నియ‌మాలు...భ‌ద్ర‌త‌కు భ‌రోసా!
X

ముందువెనుకా చూడకుండా అత్యంత వేగంగా వాహనాలను డపటం, రోడ్లమీద పోటీలు పెట్టుకుని స్పీడ్గా వెళ్లటం, ఓవర్టేకులు చేయటం కోసం డ్రైవింగ్ నియమాలు తుంగలో తొక్కటం, ట్రాఫిక్ సిగ్నల్స్ని జంప్ చేయటం, తాగి డ్రైవింగ్ చేయటం, డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడటం, హెల్మెట్ లేకుండా టూవీలర్స్ని టం….ఇవన్నీ ఇకపై తీవ్రమైన ఇబ్బందులను తెచ్చిపెట్టనున్నాయి. అక్కడికక్కడే డ్రైవింగ్ లైసెన్సుని ద్దుచేసే అవకాశం ఉంది. రాష్ట్రాల వాణా శాఖా మంత్రుల బృందం మేరకు మోటారు వాహనాల ట్టంలో ఒక నూత ను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఆరునెల కాలంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి చెందిన మూడు క్ష లైసెన్సులను ద్దు చేశారు.

స్పీడు డ్రైవింగ్ ప్రమాదంఅనే హెచ్చరిక లేకుండా అలాంటి చిత్రీక ఉన్న ప్రలు, సినిమాలు, టివి సీరియల్స్పై కూడా ర్యలు తీసుకోవాలని బృందం నిర్ణయం తీసుకుంది. అత్యంత వేగంగా డ్రైవింగ్ చేస్తూ మొదటిసారి ట్టుబడిన వారికి 5వేల రిమానా, ఆరునెల జైలుశిక్షవిధిస్తారు. తిరిగి రోసారి ఇదే నేరానికి పాల్పడితే రెండేళ్ల కు జైలు, 10వేలు రిమానా విధిస్తారు. ఇన్సూరెన్స్లేని వాహనాలను డిపేవారికి, యాక్సిడెంట్ చేసి బాధితులను ఆసుపత్రికి తీసుకువెళ్లని డ్రైవర్లకు, ద్రతా రంగా అనుమతి లేని వాహ పరికరాలను అమ్మేవారికి సైతం ఎంత మేరకు రిమానాలు, శిక్షను విధించాలో మంత్రుల బృందం నిర్ణయం తీసుకుంది.

First Published:  23 May 2016 9:00 PM GMT
Next Story