Telugu Global
CRIME

ర‌క్షణ ద‌ళాల్లో ...మ‌హిళ‌ల పాలిట భ‌క్ష‌కులు!

దేశ భ‌ద్ర‌త బాధ్య‌త‌లు మోస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ద‌ళాల్లో ఉన్న‌త పోస్టుల్లో ఉన్న‌వారు చాలామంది… మ‌హిళ‌ల‌పై లైంగిక దాడుల ఆరోప‌ణ‌లను ఎదుర్కొంటున్నారు. ఇది వారికి నిత్య‌కృత్యంగా మారిన‌ట్టుగా ఉంది. ఒక  నేవీ యువ వైద్యురాలు, త‌న‌పై త‌న సీనియ‌ర్ డాక్ట‌ర్ రెండుసార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడంటూ  పై అధికారుల‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోప‌ణ‌లు చేసిన‌ వ్య‌క్తి నావికాద‌ళంలో అత్యున్న‌త స్థానంలో ఉన్నాడు. ఆయ‌న స‌ర్జ‌న్ క‌మాండర్‌..అంటే ఆర్మీలో లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ స్థాయి పోస్ట‌ది. అంతేకాదు, ఆయ‌న […]

దేశ ద్ర బాధ్యలు మోస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ళాల్లో ఉన్న పోస్టుల్లో ఉన్నవారు చాలామందిహిళపై లైంగిక దాడుల ఆరోపలను ఎదుర్కొంటున్నారు. ఇది వారికి నిత్యకృత్యంగా మారినట్టుగా ఉంది. ఒక నేవీ యువ వైద్యురాలు, పై సీనియర్ డాక్టర్ రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పై అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపలు చేసినవ్యక్తి నావికాదళంలో అత్యున్న స్థానంలో ఉన్నాడు. ఆయ ర్జన్ మాండర్‌..అంటే ఆర్మీలో లెఫ్టినెంట్ ల్నల్ స్థాయి పోస్టది. అంతేకాదు, ఆయ సంవత్సరం రిపబ్లిక్ డే రోజున విశిష్ట్ సేవా మెడల్ని సైతం అందుకున్న వ్యక్తి.

హిళా వైద్యురాలి ఆరోపకు స్పందించిన అధికారులు కెప్టెన్ ర్యాంకు అధికారితో ఒక విచార బోర్డుని నియమించగా, బోర్డు నివేదికను నావల్ హెడ్ క్వార్టర్స్కి అందించింది. దుపరి ర్యకోసం అధికారులు నివేదికను రిశీలిస్తున్నారు. ఉన్న అధికారి నేరం చేసినట్టుగా రుజువైతే ప్పకుండా గిన ర్యలు తీసుకోవటం రుగుతుందని ఒక నేవీ అధికారి తెలిపారు. హిళా డాక్టర్ చెబుతున్న వివరాల ప్రకారం నెల ఆరో తేదీన సీనియర్ వైద్యుడు, ఆమె లిసి ఒక వైస్ అడ్మిరల్ ఇంటికి, బెడ్మీదున్న ఆయ తల్లికి చికిత్సని అందించడానికి వెళ్లారు. యంలో వైస్ అడ్మిరల్ ఇంట్లో లేరు. ఇంట్లో తాను బాత్రూంకి వెళ్లగా సీనియర్ డాకర్ట్ పై అత్యాచారానికి పాల్పడినట్టుగా హిళా డాక్టర్ పేర్కొంది. ఆమె వెంటనే సీనియర్ అధికారులకు, ఐఎన్ఎస్ ఇండియా మాండింగ్ అధికారికి, ర్సనల్ ర్వీసెస్ కంట్రోలర్కి ఫిర్యాదు చేసింది. అయితే ఇంత చేసినా రువాత రోజే రోసారి సీనియర్ డాక్టర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఆయపై ఆరోపలు రుజువైతే ఠిన ర్యలు తీసుకునే అవకాశం ఉంది. ధ్య కాలంలో సైనిక ళాల్లో ఇలాంటి ఆరోపలు పెరుగుతున్నాయి. సీనియర్ అధికారి భార్యతో అక్ర సంబంధం లిగి ఉన్నందుకుజోధ్పూర్లో ఇండియన్ ఎయిర్ఫోర్సు, ఒక ఫైటర్ పైలట్ని విధులనుండి తొలగించింది. ముంబయిలో ఇద్దరు నేవీ అధికారులు వివాహేత సంబంధాలు లిగి ఉన్నందుకు, అసభ్యమైన మెసేజ్లు పంపినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.

First Published:  26 May 2016 1:54 AM GMT
Next Story