Telugu Global
Health & Life Style

స‌తాయించే పెళ్లాముంటే...మ‌ధుమేహం ప‌రార్‌!

ఇది విచిత్ర‌మే. అత్యంత అన్యోన్య‌మైన వివాహ‌బంధం కంటే ఎప్పుడూ స‌తాయించే భార్య ఉన్న మ‌గ‌వారికి మ‌ధుమేహం అదుపులో ఉంటుంద‌ని ఒక నూత‌న అధ్య‌య‌నం వెల్ల‌డించింది. అమెరికాలోని మిచిగాన్ యూనివ‌ర్శిటీలో అసోసియేట్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న హ్యూల్యూ ఈ అధ్య‌య‌నానికి సార‌ధ్యం వ‌హించారు. భ‌ర్త ఆరోగ్యంలో ఏ చిన్న లోప‌మున్నా కొంత‌మంది భార్య‌లు డాక్ట‌రుకి చూపించుకోమ‌ని స‌తాయిస్తుంటార‌ని, వారిలోని ఈ స‌తాయింపు గుణాన్ని….చెడుగా కాకుండా వారు జాగ్ర‌త్త తీసుకోవ‌డంగా భావించాల‌ని ల్యూ చెబుతున్నాడు. మ‌ధుమేహం అదుపులో ఉండాలంటే త‌ర‌చుగా ప‌రీక్ష‌లు […]

స‌తాయించే పెళ్లాముంటే...మ‌ధుమేహం ప‌రార్‌!
X

ఇది విచిత్రమే. అత్యంత అన్యోన్యమైన వివాహబంధం కంటే ఎప్పుడూ తాయించే భార్య ఉన్న వారికి ధుమేహం అదుపులో ఉంటుందని ఒక నూత అధ్యనం వెల్లడించింది. అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా నిచేస్తున్న హ్యూల్యూ అధ్యనానికి సారధ్యం హించారు. ర్త ఆరోగ్యంలో చిన్న లోపమున్నా కొంతమంది భార్యలు డాక్టరుకి చూపించుకోమని తాయిస్తుంటారని, వారిలోని తాయింపు గుణాన్ని….చెడుగా కాకుండా వారు జాగ్రత్త తీసుకోవడంగా భావించాలని ల్యూ చెబుతున్నాడు. ధుమేహం అదుపులో ఉండాలంటే చుగా రీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఏదో ఒక విషయంపై ఎప్పుడూ పోరుపెట్టే స్తత్వం ఉన్న భార్యలు ర్త ఆరోగ్య విషయంలో కూడా అలాగే వ్యరిస్తారు నుక, వారి బాధ ట్టుకోలేక అయినా ర్తలు చుగా రీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటార‌. ఐదు సంవత్సరాల పాటు 1,228 మంది పెళ్లయిన స్త్రీ పురుషుల‌పై అధ్యనాన్ని నిర్వహించారు. 57 నుండి 85 సంవత్సరాల ధ్య సున్న వారిని అధ్యనానికి ఎంపిక చేసుకున్నారు. అధ్యనం పూర్తయ్యే రికి వీరిలో 389మందికి ధుమేహం చ్చింది. చిత్రంగా ఎవరైతే ది అన్యోన్య దాంపత్యం కాదని భావిస్తున్నారో వారిలో ధుమేహం రాగ అవకాశాలు క్కువగా ఉండటం, ఒకవేళ వ్యాధి చ్చినా దాన్ని వారు చాలా బాగా నియంత్రలో ఉంచుకోవటం నించారు. ఇందుకు వ్యతిరేకంగా మంచి వివాహ బంధంలో ఉన్న హిళకు ధుమేహం చ్చే రిస్క్ క్కువగా ఉండటం గుర్తించారు. హిళకు మంచి వైవాహిక బంధం ఆరోగ్యంగా ఉండే స్ఫూర్తిని ఇస్తుందని వారికి మంచి మాటతో కాకుండా అలా తాయించి, పోరుపెడితేనే అర్థవుతుందని ల్యూ చెబుతున్నాడు.

First Published:  27 May 2016 4:18 AM GMT
Next Story