Telugu Global
CRIME

స‌త్య‌శ్రీని కొడుకు కోడ‌లే చంపేశారు!

వినుకొండలో సంచ‌ల‌నం సృష్టించిన మాకినేని సత్యశ్రీ హత్య కేసుని పోలీసులు ఛేదించారు.  ఆమె కుమారుడు సందీప్‌, కోడలు శ్రావణ్యలే హంతకులని తేల్చిన పోలీసులు  వారిద్ద‌రినీ  గురువారం అరెస్టు చేశారు. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం…మాకినేని శివ సుబ్బారావు, స‌త్య‌శ్రీ దంపతుల‌కు ఇద్ద‌రు సంతానం. కుమారుడు సందీప్‌, కుమార్తె సందీప్తి. ఇద్ద‌రినీ ఇంజ‌నీరింగ్ చ‌దివించాల‌ని అనుకున్నా కుమార్తె చ‌దువు పూర్తి చేయ‌గా సందీప్ చ‌దువు మ‌ధ్య‌లో ఆపేసి ర‌క‌ర‌కాల వ్యాపారాలు చేశాడు. పెళ్ల‌యితే అత‌ను స్థిర‌ప‌డ‌తాడ‌నే ఆశ‌తో శ్రావ‌ణ్యని […]

స‌త్య‌శ్రీని కొడుకు కోడ‌లే చంపేశారు!
X

వినుకొండలో సంచనం సృష్టించిన మాకినేని సత్యశ్రీ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఆమె కుమారుడు సందీప్‌, కోడలు శ్రావణ్యలే హంతకులని తేల్చిన పోలీసులు వారిద్దరినీ గురువారం అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారంమాకినేని శివ సుబ్బారావు, త్యశ్రీ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు సందీప్‌, కుమార్తె సందీప్తి. ఇద్దరినీ ఇంజనీరింగ్ దివించాలని అనుకున్నా కుమార్తె దువు పూర్తి చేయగా సందీప్ దువు ధ్యలో ఆపేసి కాల వ్యాపారాలు చేశాడు. పెళ్లయితే అతను స్థిరతాడనే ఆశతో శ్రావణ్యని ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రావణ్యని అత్తమామలే బిఇడి దివించారు. అయితే సందీప్ చేసిన వ్యాపారాల్లో ష్టాలు రావడంతో శివసుబ్బారావు ట్రావెల్స్ వ్యాపారంలో సంపాదించుకున్నదంతా అప్పులు తీర్చడానికి ర్చుచేయాల్సి చ్చింది. క్రమంలో వారు రెండు ఇళ్లను అమ్మేసి అద్దెఇంటికి మారారు. రోవైపు అప్పులకు డ్డీలు ట్టాల్సి రావటంతో త్యశ్రీ కొడుకు కోడలు ఇద్దరినీ ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు దా అని పోరుతుండేది. మాటే ఆమె ప్రాణాలు తీసింది.

త్యశ్రీ మాటలు నచ్చని సందీప్ శ్రావణ్యలు ఆమెని మార్చాలని నిర్ణయించుకున్నారు. నెల 23 శివసుబ్బారావు మార్నింగ్ వాకింగ్కి వెళ్లగా, సందీప్‌, శ్రావణ్య ఇద్దరు లిసి త్యశ్రీ మీద దాడి చేశారు. త్యశ్రీ మీద నీళ్లక్యానుతో ట్టిగా కొట్టారు, శ్రావణ్య షులేస్ను ఆమె మెడకు చుట్టి బిగించటంతో కంఠం తెగి తీవ్రగాయమైంది. పెనుగులాడుతున్న త్యశ్రీని కోడలు ఇష్టం చ్చినట్టు కొరగా రీరమంతా పంటిగాట్లు డ్డాయి. త్యశ్రీ నిపోయిందని నిర్దారించుకున్నాక సందీప్ దిలోకి వెళ్లిపోగా శ్రావణ్య హాల్లో డిపోయినట్టు టించింది. మార్నింగ్ వాకింగ్ నుండి తిరిగి చ్చిన శివసుబ్బరావుకి కొడుకు కోడలు చెబుతున్న మాటపై అనుమానం రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల ర్యాప్తులో అసలు నిజాలు డ్డాయి.

First Published:  26 May 2016 11:26 PM GMT
Next Story