…ర‌మ్య ఎలా చ‌నిపోయింది?!

న్నకూతురు సుఖడుతుందని కోట్లు ర్చుపెట్టి ఎన్నారై సంబంధాలు చేస్తున్న ల్లిదండ్రులకు చివరికి డుపుకోత మిగులుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియా నుండి ఉదయం ల్లిదండ్రులతో మాట్లాడిన మ్య అనే యువతి ధ్యాహ్నానికల్లా ణించిన ఉదంతం ఇటీవ రిగింది. కుకట్ల్లి కెపిహెచ్బికి చెందిన మ్యకృష్ణకు రంగల్ జిల్లాకు చెందిన హంత్తో 2014లో వివాహం రిగింది. ఇటీవ అక్క వారు ఇల్లుకూడా ట్టుకున్నారు. అంతా బాగానే ఉందిఅనుకుంటున్న మ్య కుటుంబ భ్యులకు పెను ఘాతంలా ఆమె మృతివార్త తెలిసింది. హంత్ స్నేహితుడు నెల 17 ఫోన్చేసి మ్య వార్తని కు చెప్పాడని ఆమె బంధువులు చెబుతున్నారు. ఉదమే మ్య తో  ఫోన్లో మాట్లాడిందని, ఉదయం మాట్లాడిన అమ్మాయి, ధ్యాహ్నానికి ఎలా నిపోతుందని ఆమె ల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మ్యని ఆమె ర్తే మార్చాడని వారు ఆరోపిస్తున్నారు.

మ్య ట్ల అత్తింటివారు పూర్తి క్షపాతం చూపేవారని, చిన్న కొడుకు పెళ్లయ్యాక‌, పెద్ద కొడుకు కోడలు హంత్ మ్య ఫొటోలను సైతం వారు ఇంట్లో గోడమీద నుండి తీసేశారని, ఆమె ట్ల వారికి ఎలాంటి ప్రేమ లేదని మ్య బంధువులు చెబుతున్నారు. ఇల్లు ట్టుకున్నాక ఆస్ట్రేలియా వెళ్లిన మ్య అత్తగారు, ఇంటిని పేరుమీద పెట్టని పోరుపెట్టిందని, క్రమంలోనే మ్యని వారు చంపేశారని మ్య బంధువులు ఆరోపిస్తున్నారు. కు న్యాయం గాలని, మ్యతాలూకూ స్తువులు అన్నీ కు చేరాలని వారు కోరుతున్నారు. మ్యబాడీని కు ఇవ్వరేమో అనే యంతోనే ఇన్నాళ్లూ తాము మాట్లాడలేదని వారంటున్నారు.  మ్య పేరు మీద రూ. 2.5 కోట్ల రూపాయ ఇన్సూరెన్స్ ఉందని, బ్బుకోసమే ఆమెని చంపేశారని ఆమె పువారు చెబుతుండగా, మ్య అత్తింటివారి వాద వేరుగా ఉంది. ఇల్లు ట్టుకునే విషయంలో భార్యాభర్తకు ధ్య గొడలు ఉన్నాయని, అందుకే ఆమె ఆత్మత్య చేసుకుందని వారు చెబుతున్నారు. మ్య నిపోయిందన్న దుఃఖంతో ఆస్ట్రేలియా చేరిన ఆమె బంధువులు అనేక ఇబ్బందులు డి శుక్రవారం రాత్రికి ఆమె మృతదేహాన్ని హైదరాబాద్కి తీసుకువచ్చారు. మ్య మెడకు తాడులాంటిది బిగుసుకుపోవటం ల్లనే ఆమె ణించిందని ఆస్ట్రేలియా వైద్యులు పోస్ట్ మార్టం నివేదికను ఇచ్చారు. మ్య బంధువులతో పాటు ఇండియా చ్చిన హంత్, ఆమె పాస్పోర్టు తీసుకుని అక్కడినుండి రారయ్యాడని మ్య పువారు  ఆరోపిస్తున్నారు. ఇరు కుటుంబాలవారు ఒకరిపై ఒకరు నేరారోపలు చేసుకుంటున్న క్రమంలో మ్య ణం వెనుక ఉన్న అసలు కారణం, నిజానిజాలు తెలియాల్సి ఉంది.