Telugu Global
Cinema & Entertainment

వరల్డ్ టూర్‌లో ఆమీర్ ఖాన్‌కి బాగా క్లోజ్ అయ్యానంటున్న ఐశ్వర్య!

అవును ఈ మాటలు అంటున్నది అక్షరాలా ఐశ్వర్య రాయ్ బచ్చనే. ఆమీర్ ఖాన్ మరియు ఐశ్వర్య కలిసి చేసిన సినిమాలు చాలా తక్కువ. అసలు లేవనే చెప్పొచ్చు. ఇద్దరూ కలిసి కనిపించింది ‘మేలా ‘ అనే సినిమాలో. అదీ ఐశ్వర్య కేవలం కేమియో అప్పియరెన్స్ అంతే. మరి ఆమీర్ కోసం కేమియో ఎందుకు చేసిందంటే.. ఒకానొక వరల్డ్ టూర్ అప్పుడు ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారట. తర్వాత ఎన్నెనో కమర్షియల్స్.. ఎన్నో వరల్డ్ టూర్స్ ఇద్దరూ కలిసి […]

అవును ఈ మాటలు అంటున్నది అక్షరాలా ఐశ్వర్య రాయ్ బచ్చనే. ఆమీర్ ఖాన్ మరియు ఐశ్వర్య కలిసి చేసిన సినిమాలు చాలా తక్కువ. అసలు లేవనే చెప్పొచ్చు. ఇద్దరూ కలిసి కనిపించింది ‘మేలా ‘ అనే సినిమాలో. అదీ ఐశ్వర్య కేవలం కేమియో అప్పియరెన్స్ అంతే. మరి ఆమీర్ కోసం కేమియో ఎందుకు చేసిందంటే.. ఒకానొక వరల్డ్ టూర్ అప్పుడు ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారట. తర్వాత ఎన్నెనో కమర్షియల్స్.. ఎన్నో వరల్డ్ టూర్స్ ఇద్దరూ కలిసి చేసారు. ఆ క్లోజ్‌నెస్‌తో తన సినిమా ‘మేలా ‘ లో ఒక షాట్ కోసం అడిగితే .. కాదనలేక ఒప్పేసుకుందట ఈ ప్రపంచ సుందరి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. హైట్ ఇష్యూస్ అనుకోవాలా? సరైన కథ దొరకనేలేదనుకోవాలా? ఏమో? కత్రినా కైఫ్‌తో లేని హైట్ ఇష్యూస్ ఐశ్వర్య్‌తో ఎందుకుంటాయిలే?

First Published:  27 May 2016 9:20 PM GMT
Next Story