రియో ఒలింపిక్స్‌కి …డిస్క‌స్ త్రోయ‌ర్ సీమా పునియా

ఏషియన్ గేమ్స్లో 2014లో బంగారు కం సాధించిన సీమా పునియా, రియో ఒలింపిక్స్లో పాల్గొనే అర్హ పోటీల్లో విజయం సాధించింది. అమెరికా, కాలిఫోర్నియాలోని  లీనాస్ లో ఆదివారం జరిగిన అర్హపోటీల్లో పాల్గొన్న ఆమె 62.62 మీటర్ల దూరానికి డిస్కస్ని విసిరింది. రియో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ప్రామాణిక అర్హ దూరం 61.00 మీటర్లు. పోటీల్లో ఆమె, 2008 ఒలింపిక్ డిస్కస్ త్రో ఛాంపియన్ స్టిఫానీ బ్రౌన్‌-ట్రాఫ్టన్ ని వెనక్కు తోసి బంగారు కాన్ని గెలుపొందింది. 2004, 2012 ఒలింపిక్ క్రీడకు సైతం అర్హ పోటీల్లో పాల్గొన్న ఆమె, విజయం సాధించలేకపోయింది. 32 ఏళ్ల  సీమా, రియో ఒలింపిక్స్కి భారత్ నుండి  వెళుతున్న 19 డిస్కస్ త్రోయర్‌. సీమ ప్రస్తుతం అమెరికాలో శిక్ష పొందుతోంది. సీమా పునియా 2014లో గ్లాస్గోలో రిగిన కామన్వెల్త్ గేమ్స్లో 61.61 మీటర్ల దూరం విసిరి కం సాధించింది. అలాగే అదే సంవత్సరం చైనాలో రిగిన ఏషియన్ గేమ్స్లో 61.03 మీటర్ల దూరం డిస్కస్ త్రో చేసి బంగారు కం గెలుచుకుంది.