Telugu Global
CRIME

ఎదురుదాడి నేరం కాదు...హ‌క్కు!

హ‌ర్యానా డిజిపి కెపి సింగ్, స‌గ‌టు మ‌నిషికి త‌న‌ని తాను ర‌క్షించుకునే  క్రమంలో ఉన్న హ‌క్కుల‌ను గురించి వివ‌రించారు. ఆ విష‌యాలు ఇవీ– –ఒక దుండ‌గుడు స‌గ‌టు వ్య‌క్తి ఎదురుగా ఒక మ‌హిళ‌పై అత్యాచార ప్ర‌య‌త్నం చేసినా, ఇల్లు త‌గ‌ల‌బెట్టే ప్ర‌య‌త్నం చేసినా, ఒక వ్య‌క్తిని చంపాల‌నుకున్నా, మ‌హిళ‌ల‌ను అగౌర‌వ‌ప‌ర‌చాల‌ని చూసినా…ఇంటినో, షాపునో దోచే ప్ర‌య‌త్నం చేసినా….ఇలాంటి సంద‌ర్భాల్లో ఆ స‌గ‌టు వ్య‌క్తికి ఆ నేరాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకునే అధికారం ఉంటుంది. ఇలాంటి దాడిలో ఆ […]

ర్యానా డిజిపి కెపి సింగ్, టు నిషికి ని తాను క్షించుకునే క్రమంలో ఉన్న క్కులను గురించి వివరించారు. విషయాలు ఇవీ

ఒక దుండగుడు టు వ్యక్తి ఎదురుగా ఒక హిళపై అత్యాచార ప్రత్నం చేసినా, ఇల్లు బెట్టే ప్రత్నం చేసినా, ఒక వ్యక్తిని చంపాలనుకున్నా, హిళను అగౌరచాలని చూసినాఇంటినో, షాపునో దోచే ప్రత్నం చేసినా….ఇలాంటి సందర్భాల్లో టు వ్యక్తికి నేరాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకునే అధికారం ఉంటుంది. ఇలాంటి దాడిలో దుండగుడిని చంపినా ట్ట ప్రకారం నేరం కాదు.

ఆత్మక్ష విషయంలో కున్న క్కులను గురించి కు రైన అవగాహ లేదు. మీద దాడి చేస్తున్నవారి మీద కూడా కొంతమంది ట్టానికి డి తిరరు. వ్యక్తి నిపోయినా, అతనికి ఏదైనా హాని రిగినా నం జైలులో ఉండాల్సివస్తుందేమో అనే యం నందరిలోనూ ఉంటుంది. కానీ అలాంటి సందర్భాల్లో ఆత్మక్షకోసం చేసే త్య సైతం నేరం కాదని ట్టాల్లో ఉంది.

ఇండియన్ పీనల్ కోడ్ ప్రవేటు డిఫెన్స్ సెక్షన్లు 96, 97 ప్రకారం రేప్ కానీ, దొంగనం కానీ బోతున్నపుడు ఆపడానికి ఎలాంటి ర్య తీసుకున్నా అది నేరం కాదు. రీరం, లేదా ఆస్తి క్షకోసం, లేదా ఇతరుల ప్రాణ క్షణకోసం ఎలాంటి ర్యనైనా తీసుకోవచ్చు. స్థిర ఆస్తులువి అయినా, ఇతరులవి అయినా దొంగనానికి, మోసానికి, దోపిడీకి గురవుతుంటే ఆపాలి. ఇందుకు ఎలాంటి ర్యలు తీసుకున్నా నేరం కాదు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 100 ప్రకారం కిడ్నాప్ సందర్భంలో నేరస్తులమీద తిరడి అతనికి హాని చేసినా ట్టప్రకారం నేరం కాదు. కిడ్నాప్‌, అక్రమంగా బంధించడం లాంటివి రిగినపుడు, బాధితుడికి కు హాని రుగుతుందన్న అనుమానం ఉన్నపుడు నేరగాళ్లపై ఎదురుదాడి చేయచ్చు. క్రిమినల్ ట్టాల్లో స్వీయ హాయం అనేది చాలా ముఖ్యమైన అంశం.

First Published:  29 May 2016 7:24 AM GMT
Next Story