మ‌న‌ది మ‌హా..భార‌త‌మే…ఇంకా ద్రౌప‌దులున్నారు!

కాన్పూర్లో ఒక ప్రబుద్ధుడు ఐపిఎల్ క్రెకెట్ మ్యాచ్బెట్టింగ్లో భార్యమీదే పందెం కాశాడు. ఓడిపోయాడు కూడా. దాంతో అతనిమీద గెలిచినవారు ఆమెకోసం వారింటి చుట్టూ తిరటం మొదలుపెట్టారు. ఫోన్చేసి ఆమెతో అసభ్యంగా ప్రర్తించారు. బాధను రించలేకపోయిన ఆమె చివరికి  పోలీసులను ఆశ్రయించింది. ఆమె పిర్యాదు విని పోలీసులే ఆశ్చర్యంతో తెల్లబోయారు. ఆమె ర్తకు, ఆమెని వేధించినవారికి  వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ మోదు చేశారు. నిందితులు రారీలో ఉన్నారు.

భార్యాభర్తకు ఐదేళ్లక్రితం పెళ్లయింది. ర్త షేర్స్ బిజినెస్ చేస్తుండగా  భార్య బొటిక్ డుపుతోంది.  అయితే పెళ్లయిన నాటినుండి వారిమధ్య ఖ్య లేదు. పెళ్లయిన మొదటిరోజునే ర్త‌, భార్యని ఆమె న్నింటినీ తీసి నకు ఇవ్వాల్సిందిగా కోరాడు. అతనికి తాగుడు, జూదం దితర అలవాట్లున్నాయని ఆమెకు రువాత తెలిసింది. అతను జూదం, బెట్టింగ్ల్లో ఇంట్లోని విలువైన స్తువులన్నింటినీ పోగొట్టేశాడు. తండ్రిని అడిగి ఏడులక్షలు తీసుకుర‌మ్మ‌ని భార్యని కొడుతుండేవాడు. చివరికి ఐపిఎల్ బెట్టింగ్లో భార్యపై పందెం కాసి కోల్పోయాడు.