ఆమె…త‌న పాత ప్రియురాలిని చేరింది!

అమెరికా టుడు, నిర్మాత‌, సంగీత ళాకారుడు జానీ డెప్ (52) భార్య, అమెరికా టి అంబర్ ర్డ్ లారా (30), భ‌ర్తనుండి విడిపోయి మాజీ ర్ల్ఫ్రెండ్ని చేరింది. జానీ, అంబర్కు   ఏడాదే వివాహం కాగా, జానీ డెప్ ను హింసిస్తున్నాడంటూ అంబర్ ర్డ్ కోర్టుకెక్కింది. అయితే తాను ఆమెను కొట్టడం నిజం కాదని, ఆమె ను బ్బుకోసమే వివాహం చేసుకుందని, ఆమెలోని ద్విలింగ ప్రవృత్తే  నుండి ఆమె విడిపోవడానికి కారని జానీ చెబుతున్నాడు. అంబర్ ర్డ్ ఎనిమిది సంవత్సరాల క్రితమే ర్ల్ ప్రెండ్ తాస్యా వ్యాన్ రీ (40)ని వివాహం చేసుకుంది. తాస్యా అమెరికన్ టి, ఫొటోగ్రాఫర్‌.

Amber-Heard-and-Johnny-Deppఅంబర్, తాస్యాతో అనుబంధానికి  డొమెస్టిక్ పాట్నర్ షిప్ (వివాహానికి మాన గుర్తింపు) పొంది పేరుని  సైతం అంబర్ వ్యాన్ రీగా మార్చుకుంది. అయితే అప్పట్లో గే మ్యారేజ్ ట్టద్దం కాదు నుక, వారు వివాహాన్ని కు వెల్లడించలేదు. 2011లో అమెరికాలో గే మ్యారేజేస్ని ట్టద్ధం చేశాక, అంబర్‌, తాస్యా పెద్ద ఎత్తున పార్టీ చేసుకున్నారు. రువాత వారు 2012లో విడిపోయారు. 2015లో జానీ డిప్ని అంబర్ వివాహం చేసుకుంది. అప్పటికే జానీ డిప్కి రెండు పెళ్లిళ్లయ్యాయి.

జానీ డిప్ని  వివాహం చేసుకు న్నాక కూడా అంబర్, తిరిగి తాస్యాతో అనుబంధాన్ని కోరుకుంటూ అంబర్ వ్యాన్ రీ అనే పేరునే ఆర్థిక, వ్యాపార వ్య‌వ‌హారాల్లో  కొనసాగించిందని తెలుస్తోంది.  ప్రస్తుతం జానీ డిప్తో విడిపోయి అంబర్‌, తిరిగి పాత ర్ల్ ప్రెండ్ని చేరుకున్నట్టుగా వార్తలు స్తున్నాయి. కోర్టుకి మొహంమీద గాయాలతో హాజరైన అంబర్ ను జానీ హింసించాడని చెబుతుండగా, జానీ మొదటి భార్యలు ఇద్దర్లో ఒకరు, అతను మంచివాడని కొట్టే కం కాదని చెబుతుంటే, రొకరు అతను భార్యను కొట్టలేడని వెల్లడించారు. జానీ డిప్ 17 ఏళ్ల కూతురు సైతం తన తండ్రి మంచివాడని తెలిపింది.