ప్రాణాలు తీసుకుంటే గానీ…న్యాయం జ‌ర‌గ‌దా?

అత్యాచారానికి గురయిన అమ్మాయికికుటుంబం, గ్రామ పెద్దలు లిసి రింతతీవ్రమైన స్తాపాన్ని లిగించి,  ఆమె ప్రాణాలు తీసుకునేలా చేశారు. ఉత్త ప్రదేశ్లోని బాదౌన్ జిల్లా, షాదిపూర్ గ్రామంలో 18 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన 18ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సంఘ నెల 26 రిగింది. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న యంలో అతను ఇంట్లోకి ప్రవేశించి దారుణానికి పాల్పడ్డాడు. ఆమె అరవబోగా తీవ్రంగా కొట్టాడు. నోశరీరాలు గాయమై కుమిలిపోయిన యువతి ల్లిదండ్రులు రాగానే ఏడుస్తూ రిగింది చెప్పింది.

యువతి ల్లిదండ్రులు విషయాన్ని యువకుని ల్లిదండ్రులు, పెద్దనుషుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వాదోపవాదాల అనంతరం అంతా లిసి పోలీసుల కు వెళ్లకుండా సెటిల్మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రిణామాలు చూస్తూ ఉన్న అమ్మాయి తీవ్రమైన నోవేదకు గురయింది. స్వయంగా న్నల్లిదండ్రులు రొకసారి అన్యాయం చేయటం ఆమె ట్టుకోలేకపోయింది. జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంది.  ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. నివారం ఆమె రీరం ఒక చెట్టుకు వేలాడుతూ నిపించింది. కూతురు ణించాక ఆమె ల్లిదండ్రులు పోలీసుల ద్దకు వెళ్లారు. కుమార్తెకు రిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేశారు. విషయాలను వెల్లడించిన పోలీసులు, నిందితుడిపై వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు మోదు చేసి, అరెస్టు చేసినట్టుగా తెలిపారు. నేరం చేసినవాడి క్రూరత్వమే కాదు, ల్లిదండ్రులు, గ్రామపెద్ద మూర్ఖత్వం కూడా ఆమె ప్రాణాలను తీసుకునేలా చేసింది.