మాజీ ముఖ్య‌మంత్రి మ‌నుమ‌డి ఆత్మ‌హ‌త్య‌!

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ నుమడు ర్కిరత్ సింగ్ (41) ఛండీగఢ్లో ఆదివారం ఆత్మత్యకు పాల్పడ్డాడు. ఆయ లైసెన్స్డ్ రివాల్వర్తో ద్ద షూట్ చేసుకున్నాడు. సొంత గ్రామం కోట్లీకి ర్పంచ్గా నిచేస్తున్న ర్కిరత్ సింగ్ కొన్నాళ్లుగా తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఏడాది యాక్సిడెంట్కి గురైన సింగ్‌, రెండు నెల క్రితమే కోమానుండి కు చ్చాడు. కాగా సోదరుడు 1995 నుండి డిప్రెషన్కి చికిత్స తీసుకుంటున్నాడని సింగ్ కజిన్, లూథియానాఎంపి నీత్ బిట్టూ తెలిపాడు. ర్కిరత్ సింగ్ అన్న గుర్కిరత్,  న్నా ఎమ్మెల్యే కాగా, వీరి తండ్రి తేజ్ ప్రకాష్ 1990ల్లో కేబినేట్ మంత్రిగా ఉన్నారు.

సింగ్ ఆత్మత్య చేసుకున్న యంలో ఆయ భార్య ఇంట్లోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. 1995లో బియాంత్ సింగ్ త్య రువాత కుటుంబంలో చాలామందికి పోలీస్ సెక్యురిటీ ఇచ్చారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్తో పాటు అనేకమంది ప్రముఖులు రికిరత్ మృతి ట్ల సంతాపం ప్రటించారు.