Telugu Global
CRIME

 అంపైర్ నో బాల్  చెప్పాడ‌ని.. అత‌ని చెల్లిని చంపేశాడు!

అలీగఢ్ కి 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న జ‌రారా అనే చిన్న టౌన్‌లో క్రికెట్ పోటీలు పెట్టుకోవాల‌ని గ్రామంలో కుర్రాళ్లు ఉత్సాహ‌ప‌డ్డారు. ఊళ్లో పెద్ద‌లు, పంచాయితీ స‌భ్యులు… లాంటివారు సందేహించారు.  గెలుపోట‌ముల‌ను స్పోర్టివ్ గా తీసుకునేంత క్రీడాస్ఫూర్తి త‌మ‌ ఊరికి లేద‌ని, ఏ చిన్న గొడ‌వ జ‌రిగినా తీవ్రంగా  కొట్టుకుంటారని వారు భ‌య‌ప‌డ్డారు. ఊరి ప్రెసిడెంటు హోదాలో ఉన్న వ్య‌క్తితో పాటు చాలామంది వ‌ద్ద‌నే అన్నారు. కానీ కావాలి… అనే వారి సంఖ్య‌ ఎక్కువగా ఉండ‌టంతో జ‌రారా […]

అలీగఢ్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రారా అనే చిన్న టౌన్లో క్రికెట్ పోటీలు పెట్టుకోవాలని గ్రామంలో కుర్రాళ్లు ఉత్సాహడ్డారు. ఊళ్లో పెద్దలు, పంచాయితీ భ్యులు… లాంటివారు సందేహించారు. గెలుపోటములను స్పోర్టివ్ గా తీసుకునేంత క్రీడాస్ఫూర్తి ఊరికి లేదని, చిన్న గొడ రిగినా తీవ్రంగా కొట్టుకుంటారని వారు డ్డారు. ఊరి ప్రెసిడెంటు హోదాలో ఉన్న వ్యక్తితో పాటు చాలామంది ద్దనే అన్నారు. కానీ కావాలిఅనే వారి సంఖ్యఎక్కువగా ఉండటంతో రారా ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రటించారు. గెలిచిన టీముకి రూ.5,100 ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆటలో అభిప్రాయభేదాలున్నా వాటిని ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోకూడని, ఒకరికొకరు హాని చేసుకోకూడని కూడా ముందుగానే అనుకున్నారు. జెపిఎల్ పోటీలను నెల 14 మొదలు పెట్టి, 30 ముగించాలని నిర్ణయించుకున్నారు. అయితే పోటీలు ముగియముందేపెద్దలు ఊహించినట్టుగానే అనుకోని దుర్ఘ రిగింది.

నెల 28 రారా, బారికి అనే రెండు టీముల ధ్య ఆట రుగుతుండగా అంపైర్లలో ఒక‌రైన రాజ్కుమార్, ఆట కీల లో ఉన్నపుడు ఒక బాల్ని నో బాల్గా ప్రటించాడు. దాంతో సందీప్ పాల్ అనే ఆటగాడు అంపైర్ గ్గకు చ్చి, అతని నిర్ణయంపై గొడడ్డాడు. తీర్పుని మార్చాలని బాయించాడు. రాజ్కుమార్ అందుకు ఒప్పుకోలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన సందీప్‌, నువ్వు చేసిన నికి దులుగా నీ ఇంట్లో ఒకరి ప్రాణాలు పోగొట్టుకుంటావు అని బెదిరించాడు. కానీ రాజ్ కుమార్ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఆటల్లో ఇదంతా మామూలేఅనుకుని ర్చిపోయాడు. తెల్లారి 29 తేదీన ఆట తిరిగి మొదలైనప్పుడు సందీప్, రాజకుమార్ ఇంటికి ళ్లాడు. యంలో రాజ్ కుమార్ చెల్లెలు పూజ (15), ఆమె స్నేహితురాళ్లు ముగ్గురు ఇంట్లో ఉన్నారు. సందీప్ కూల్ డ్రింకులు తెచ్చి వారందరికీ ఇచ్చాడు. సందీప్ వాటిలో విషం లిపాడు. అతను తాను రోజూ చూసే నిషే కావటంతో పూజ మాత్రం అనుమానం లేకుండా డ్రింక్ని తాగేసింది. ఆమెతో పాటు మిగిలిన ముగ్గురు అమ్మాయిలు కూడా తాగారు. డ్రింకులో ఉన్న విష ప్రభావం పూజ అక్కడికక్కడే ణించగా, మిగిలిన ముగ్గురూ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లారు. వారిని మెరుగైన చికిత్స కోసం అలీగఢ్ కి లించారు.

పోలీసులు కేసు ర్యాప్తు రుపుతున్నారు. తాము అనుకున్నదే నిజమైనందుకు ఊరి పెద్ద నుషులు ఇప్పుడు రింతగా బాధడుతున్నారు. రాజ్కుమార్ ఇక తాను న్మలో అంపైర్గా ఉండకూడనే నిర్ణయానికి చ్చాడు. ఆటలో గెలుపు ఓటములను మానంగా తీసుకోగ క్రీడా స్ఫూర్తి ఎంత ముఖ్యమో మొత్తం ఉదంతం రుజువు చేసింది.

First Published:  31 May 2016 6:42 AM GMT
Next Story