Telugu Global
CRIME

మ‌రో ఓవ‌ర్‌టేక్ గొడ‌వ‌...మ‌రో హ‌త్య‌!

బీహార్‌లో ఓవ‌ర్‌టేక్ గొడ‌వలో హ‌త్య‌కు గుర‌యిన ఆదిత్య కుమార్ స‌చ్‌దేవ్ ఉదంతం మ‌ర్చిపోక‌ముందే ఢిల్లీ శివారు ప్రాంతంలోని నోయిడాలో అలాంటేదే మ‌రొక సంఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీసులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం…బులంద్ ష‌హ‌ర్ గ్రామానికి చెందిన గౌర‌వ్ చౌహాన్ క్యాబ్ డ్రైవ‌రుగా ప‌నిచేస్తున్నాడు. అత‌ను ఓ వివాహ‌వేడుక‌కు ఢిల్లీకి వెళ్లి సోమ‌వారం అర్థ‌రాత్రి తిరిగి నోయిడాకు వెళుతున్నాడు. గౌర‌వ్ ట్యాక్సీలో మ‌రో ఇద్ద‌రు బంధువులు  ఉన్నారు. మ‌యూర్ విహార్ అనే ప్రాంతంలో గౌర‌వ్  ట్యాక్సీని మ‌రొక ట్యాక్సీ డ్రైవ‌ర్ […]

బీహార్లో ఓవర్టేక్ గొడవలో త్యకు గురయిన ఆదిత్య కుమార్ చ్దేవ్ ఉదంతం ర్చిపోకముందే ఢిల్లీ శివారు ప్రాంతంలోని నోయిడాలో అలాంటేదే రొక సంఘ చోటుచేసుకుంది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారంబులంద్ ర్ గ్రామానికి చెందిన గౌరవ్ చౌహాన్ క్యాబ్ డ్రైవరుగా నిచేస్తున్నాడు. అతను వివాహవేడుకకు ఢిల్లీకి వెళ్లి సోమవారం అర్థరాత్రి తిరిగి నోయిడాకు వెళుతున్నాడు. గౌరవ్ ట్యాక్సీలో రో ఇద్దరు బంధువులు ఉన్నారు. యూర్ విహార్ అనే ప్రాంతంలో గౌరవ్ ట్యాక్సీని రొక ట్యాక్సీ డ్రైవర్ ఓవర్ టేక్ చేసేందుకు ప్రత్నించాడు. అయితే అతడు ఎంత ప్రత్నించినా గౌరవ్ అతనికి దారి ఇవ్వపోవడంతో కోపంతో ట్యాక్సీ డ్రైవర్, గౌరవ్ ట్యాక్సీని వెనుక నుండి ఢీకొట్టాడు. వెంటనే గౌరవ్ కారునుండి దిగి వెనుక కారు డ్రైవర్తో గొడకు దిగాడు.

ఇది రుగుతుండగానే ముగ్గురు వ్యక్తులు బైక్ మీద అక్కకు చ్చారు. వారు వెనుక ట్యాక్సీలో ఉన్నవారికి సంబంధించినవారు కావచ్చువారు రాగానే గౌరవ్మీద దునైన ఆయుధాలతో దాడి చేసి రారయ్యారు. గౌరవ్కి తీవ్రంగా గాయాలు కాగా, కారులో ఉన్న బంధువులు అతడిని ఆసుపత్రికి లించారు. అప్పటికే అతను ణించినట్టుగా డాక్టర్లు చెప్పారు. గౌరవ్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు మోదు చేసి, విచార చేపట్టారు. చుగా రుగుతున్న హా లను చూస్తుంటే వాహనదారులు ఓవర్టేక్ విషయంలో మొండిగా వ్యరించి ప్రాణాలమీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన రిస్థితులు డుతున్నాయి. ఎందుకంటే వాహనంలో ఎలాంటి వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారో అంచనా వేయటం ష్టం నుక‌.

First Published:  31 May 2016 2:21 AM GMT
Next Story