Telugu Global
National

ఆ భారీ మంట‌ల్లోంచే... అత‌ను వెహిక‌ల్‌ న‌డిపాడు!

సినిమాల్లో మాత్ర‌మే మ‌నం ఇలాంటి స‌న్నివేశాల‌ను ఊహించ‌గ‌లం. ఒక ప‌క్క పేలుడుతో ఆ ప్ర‌దేశ‌మంతా ద‌ద్ద‌రిల్లుతుంటే…అగ్నిమాప‌క‌ద‌ళం సిబ్బంది త‌మ‌లోని ఒక స‌హోద్యోగి సాహ‌సంతో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారు. ప‌ల్గాన్‌లోని ఆర్మీ ఆయుధాగారంలో తెల్ల‌వారితే మంగ‌ళ‌వార‌మ‌న‌గా సంభ‌వించిన అగ్ని ప్ర‌మాద స‌మ‌యంలో జ‌రిగిన సంఘ‌ట‌న ఇది. అగ్నిమాప‌క ద‌ళంలో ప‌నిచేస్తున్న స్వాప్నిల్ ఖుర్జ్ చేసిన సాహ‌సం, త‌నతో పాటు త‌న తోటి సిబ్బంది ప్రాణాల‌ను కాపాడింది. ఆయుధాగారంలో చెల‌రేగిన మంట‌లతో వారి ప్రాణాలే రిస్క్‌లో ప‌డ్డాయి.  వారి వెహిక‌ల్‌ని ఒక్క‌సారిగా […]

ఆ భారీ మంట‌ల్లోంచే... అత‌ను వెహిక‌ల్‌ న‌డిపాడు!
X

సినిమాల్లో మాత్రమే నం ఇలాంటి న్నివేశాలను ఊహించలం. ఒక క్క పేలుడుతో ప్రదేశమంతా ద్దరిల్లుతుంటేఅగ్నిమాపళం సిబ్బంది లోని ఒక హోద్యోగి సాహసంతో తికి డ్డారు. ల్గాన్లోని ఆర్మీ ఆయుధాగారంలో తెల్లవారితే మంగవారగా సంభవించిన అగ్ని ప్రమాద యంలో రిగిన సంఘ ఇది. అగ్నిమాప ళంలో నిచేస్తున్న స్వాప్నిల్ ఖుర్జ్ చేసిన సాహసం, నతో పాటు తోటి సిబ్బంది ప్రాణాలను కాపాడింది. ఆయుధాగారంలో చెలరేగిన మంటలతో వారి ప్రాణాలే రిస్క్లో డ్డాయి. వారి వెహికల్ని ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. భారీ పేలుడుతో వెహికల్లో కూర్చుని ఉన్న స్వాప్నిల్ చెవులు ఒక్కసారిగా ద్దరిల్లిపోయి, చెవుల్లోంచి క్తం చ్చింది. మిగిలిన సిబ్బంది కూడా ప్పించుకుని రిగెత్తుకుని చ్చి వెహికల్ ద్దకు చేరారు. అయితే వారు ముందుకు డానికి వీలు లేకుండా క్షణాల్లో మంటలు ప్రాంతమంతా వ్యాపించాయి.

యంలో ళ్లముందే మృత్యువుని చూశానన్నాడు స్వాప్నిల్‌. అగ్నిమాప ళానికి చెందిన మూడు వాహనాలు వారికళ్లముందే పేలిపోయాయి. ఆర్మీ అధికారులు‌, క్విక్ రెస్పాన్స్ టీమ్ల వాహనాలు సైతం పేలిపోయాయి. దాంతో వాహనంలో ఉన్నవారంతా ప్రాణాలమీద ఆశ దిలేసుకున్నారు. అయితే స్వాప్నిల్ మాత్రంకండి అంతా వెహికల్లో కూర్చోండి అని చెప్పాడు. అప్పటికే వారి వాహనం డానికి వీలులేకుండా మంటలున్నాయి. అయినా స్వాప్నిల్ వెహికల్ని మంటల్లోంచే ముందుకు డిపించాడు. బండి కూడా పేలిపోతుందని, డ్రైవ్ చేయద్దని లోప ఉన్నవారు అరుస్తున్నా అతను వినిపించుకోలేదు. బండిని ఆపినా కంప్పకుండా నిపోతాంఅని వాళ్లకు చెబుతూ వాహనాన్ని ఆపకుండా ముందుకు డిపించాడు. అప్పటికే వాహనం టైర్లలో ఒకటి పాడైపోయింది. రిస్థితుల్లో స్వాప్నిల్ కూడా ప్రాణాలమీద ఆశను దిలేసుకున్నాడు. కానీ అతను వాహనాన్ని గేటు కు తీసుకువెళ్లాడు. అక్క అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. స్వాప్నిల్ ఒక్కడికే చెవుల్లోంచి క్తం చ్చింది. మిగిలినవారికి ఎలాంటి ప్రమాదమూ లేదు. అతనితో పాటు డిన సిబ్బంది కుటుంబాల వారు ఇప్పుడడిని దేవుడిలా భావిస్తున్నారు. స్వాప్నిల్కి ఇంకా కుడి చెవి నిచేయటం లేదు.

First Published:  2 Jun 2016 4:02 AM GMT
Next Story