Telugu Global
CRIME

ఇద్ద‌రిని చంపి, ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ మాజీ పిహెచ్‌డి విద్యార్థి... పిల్లిని కాపాడ‌మ‌న్నాడు!

పిహెచ్‌డి చేయ‌డంలో  త‌న‌కు గైడ్‌గా వ్య‌వ‌హ‌రించిన ప్రొఫెస‌ర్‌ని కాల్చి చంపాడు ఓ మాజీ పిహెచ్‌డి విద్యార్థి. భార‌తీయుడైన ఈ వ్య‌క్తి పేరు మైన‌క్ స‌ర్కార్ (38). యూనివ‌ర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ (యుసిఎల్ఎ)లో పిహెచ్‌డి చేస్తూ ఆపేసిన  స‌ర్కార్, త‌న ప్రొఫెస‌ర్ విలియం క్ల‌గ్ (39) ని కాల్చి చంపాడు. అనంత‌రం  త‌న‌నుతాను కాల్చుకుని మ‌ర‌ణించాడు. క్యాంప‌స్‌లోని ఇంజినీరింగ్ బిల్డింగ్‌లోనే అత‌ను హ‌త్య‌కు, ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఆ ప్ర‌దేశంలో అత‌ను త‌న ఇంటి అడ్ర‌స్‌ని తెలుపుతూ […]

పిహెచ్డి చేయడంలో కు గైడ్గా వ్యరించిన ప్రొఫెసర్ని కాల్చి చంపాడు మాజీ పిహెచ్డి విద్యార్థి. భారతీయుడైన వ్యక్తి పేరు మైనక్ ర్కార్ (38). యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ (యుసిఎల్ఎ)లో పిహెచ్డి చేస్తూ ఆపేసిన ర్కార్, ప్రొఫెసర్ విలియం క్లగ్ (39) ని కాల్చి చంపాడు. అనంతరం నుతాను కాల్చుకుని ణించాడు. క్యాంపస్లోని ఇంజినీరింగ్ బిల్డింగ్లోనే అతను త్యకు, ఆత్మత్యకు పాల్పడ్డాడు. ప్రదేశంలో అతను ఇంటి అడ్రస్ని తెలుపుతూ ఒక లేఖని ఉంచాడు. అందులో పిల్లికి గిన తి ల్పించాలని కోరాడు. ర్కార్ తెలిపిన అడ్రస్కు చేరిన పోలీసులకు అతని ఇంట్లోచంపాల్సిన వారి లిస్టుగా పేర్కొన్న… ముగ్గురి పేర్లతో ఉన్న పేపరు దొరికింది. అందులో ఒక పేరు క్లగ్ది కాగా, రొక పేరు రొక ప్రొఫెసర్ది. రోజు ప్రొఫెసర్ యూనివర్శిటీకి రాకపోవడం అతను ర్కార్కి దొరలేదని పోలీసులు గుర్తించారు. లిస్టులో ఉన్న మూడో పేరు అతని మాజీ ర్ల్ ప్రెండ్ స్తీగా పోలీసులు అనుమానిస్తున్నారు.

మిన్నెసోటాలో అంతకుముందు రోజు త‌న ఇంట్లోనే తుపాకి కాల్పుల్లో ణించిన యువతినిర్కార్ మాజీ భార్య స్తీగా పోలీసులు భావిస్తున్నారు. చుట్టుపక్కవారు ర్కార్, స్తీ ఇంటి ద్ద అనుమానాస్పదంగా తిరటం నించినట్టుగా తెలిపారు. లాస్ ఏంజిల్స్ పోలీసులు ర్కార్ త్యలు చేసి ఆత్మత్యకు పాల్పడినట్టుగా గురువారం నిర్దారించారు.
ర్కార్ ఇండియా, ఖాన్పూర్లో ఏరో స్పేస్ ఇంజినీరింగ్లో డిగ్రీ చేశాడు. రువాత అమెరికా స్టాన్ఫర్డ్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. 2006లో పిహెచ్డి మొదలుపెట్టిన అతను దేళ్లు డిచినా పిహెచ్డి పూర్తి చేయలేకపోయాడు. అందుకు కారణం ప్రొఫెసరే అనే కోపం ర్కార్లో ఉందని అతని సోషల్ మీడియా పోస్టింగ్స్ తెలుస్తోంది. అంతేకాదు, ప్రొఫెసర్ క్లగ్ కంప్యూటర్ కోడ్ను కాజేసి ఇత విద్యార్థులకు ఇవ్వటం ల్లనే తాను పిహెచ్డి పూర్తి చేయలేకపోయానని ర్కార్ ఆరోపించాడు. అయితే పిహెచ్డి రంగా ఆలోచలు ఇతరులకు చేరుతున్నాయని అతను అపోహడ్డాడని, ఇది ఒక మానసిక జాడ్యం అని అక్కడి త్రికలు పేర్కొన్నాయి. ఒక మంచి ప్రోఫెసర్ని కోల్పోయామని యూనివర్శిటీ అధికారులు ఆవేద నని వ్యక్తం చేశారు.

First Published:  3 Jun 2016 1:46 AM GMT
Next Story