Telugu Global
Health & Life Style

రోగాల‌ను ఢీకొనే...మామిడి!

ప‌ళ్ల రారాజు మామిడి రుచిక‌ర‌మే కాదు, ఇందులో మ‌న ఆరోగ్యానికి మేలుచేసే మంచి ల‌క్ష‌ణాలున్నాయి. ప్ర‌తిరోజూ మామిడి ప‌ళ్ల‌ను నియ‌మిత మోతాదులో తిన‌టం వ‌ల‌న చ‌క్క‌ని లాభాలు పొంద‌వ‌చ్చు. –ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు…కొలోన్‌, రొమ్ము, ల్యుకేమియా, ప్రొస్టేట్ క్యాన్స‌ర్లకు వ్య‌తిరేకంగా పోరాడ‌తాయి. –ఇందులో అధికంగా ఉన్న  ఫైబ‌ర్‌, పెక్టిన్, విట‌మిన్ సి లు టోట‌ల్ బ్ల‌డ్ కొలెస్ట్రాల్ స్థాయిని త‌గ్గిస్తాయి. చెడ్డ కొలెస్ట్రాల్‌ని త‌గ్గించే గుణం కూడా ఇందులో చాలా ఎక్కువ‌గా ఉంది. –మామిడిని తిన్నా, […]

రోగాల‌ను ఢీకొనే...మామిడి!
X

ళ్ల రారాజు మామిడి రుచికమే కాదు, ఇందులో ఆరోగ్యానికి మేలుచేసే మంచి క్షణాలున్నాయి. ప్రతిరోజూ మామిడి ళ్లను నియమిత మోతాదులో తినటం క్కని లాభాలు పొందచ్చు.

ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లుకొలోన్‌, రొమ్ము, ల్యుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడతాయి.

ఇందులో అధికంగా ఉన్న ఫైబర్‌, పెక్టిన్, విటమిన్ సి లు టోటల్ బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిని గ్గిస్తాయి. చెడ్డ కొలెస్ట్రాల్ని గ్గించే గుణం కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంది.

మామిడిని తిన్నా, ర్మానికి పై పూతగా అప్లయి చేసినా ర్మకాంతిని పెంచుతుంది. ర్మ రంధ్రాలను శుభ్రం చేసి, మొటిమలు రాకుండా నివారిస్తుంది.

కంటిచూపుని మెరుగుపరుస్తుంది. ఒక ప్పుడు మామిడి ముక్కలు తింటే ఒక రోజుకి కు కావాల్సిన విటమిన్ ఎలో పావువంతు భిస్తుంది. విటమిన్ కంటి ఆరోగ్యానికి అవమైన పోషకం.

మామిడిలో విటమిన్ , సి, బి2 తో పాటు పీచు, కాపర్‌, పొటాషియం, మెగ్నీషియంలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మామిడి అందుబాటులో ఉండే కాలమంతా వీటిని తీసుకోవటం రీరానికి అవమైన పోషకాలను పొందచ్చు.

First Published:  3 Jun 2016 7:45 AM GMT
Next Story