Telugu Global
Cinema & Entertainment

ఆ విష‌యంలో అనుష్క నే నెంబ‌ర్ వ‌న్...!

అనుష్క‌,  త‌మ‌న్నా, స‌మంత‌,  న‌య‌న‌తార‌, కాజ‌ల్,  ర‌కుల్ ప్రీితిసింగ్,  వీరంద‌రు  స్టార్ లీగ్‌ హీరోయిన్స్.   అయితే వీళ్ల‌లో  పారితోష‌కం విష‌యంలో ఎవ‌రు నెంబ‌ర్ వ‌న్..?    అందాల ముద్దుగుమ్మ అనుష్క‌..  ఒక్కో సినిమాకు ప్ర‌స్తుతం   కోటిన్న‌ర నుంచి రెండు కోట్లు తీసుకుంటుంద‌ని టాక్.  ఇదే  త‌ర‌హాలో ర‌కుల్  ప్రీతిసింగ్,   స‌మంత లు కూడా ఉన్నార‌ట‌. అయితే ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రం అయితే అనుష్క‌నే కేరాఫ్.   న‌య‌న‌తార కూడా  కోటి నుంచి కోటి న‌ర వ‌ర‌కు  త‌గ్గ కుండ తీసుకుంటుంద‌ట‌.  […]

ఆ విష‌యంలో అనుష్క నే నెంబ‌ర్ వ‌న్...!
X

అనుష్క‌, త‌మ‌న్నా, స‌మంత‌, న‌య‌న‌తార‌, కాజ‌ల్, ర‌కుల్ ప్రీితిసింగ్, వీరంద‌రు స్టార్ లీగ్‌ హీరోయిన్స్. అయితే వీళ్ల‌లో పారితోష‌కం విష‌యంలో ఎవ‌రు నెంబ‌ర్ వ‌న్..? అందాల ముద్దుగుమ్మ అనుష్క‌.. ఒక్కో సినిమాకు ప్ర‌స్తుతం కోటిన్న‌ర నుంచి రెండు కోట్లు తీసుకుంటుంద‌ని టాక్. ఇదే త‌ర‌హాలో ర‌కుల్ ప్రీతిసింగ్, స‌మంత లు కూడా ఉన్నార‌ట‌. అయితే ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రం అయితే అనుష్క‌నే కేరాఫ్. న‌య‌న‌తార కూడా కోటి నుంచి కోటి న‌ర వ‌ర‌కు త‌గ్గ కుండ తీసుకుంటుంద‌ట‌. కాజ‌ల్ కోటి పైనా.. త‌మ‌న్నా కోటి పాతిక ల‌క్ష‌లు వ‌ర‌కు క‌లెక్ట్ చేస్తుంది. అయితే బ‌డ్జెట్, నిర్మాతలను బ‌ట్టి.. అనుష్క బ‌డ్జెట్ ప‌రంగా మేక‌ర్స్ కు అందుబాబులో వుంటుంద‌నే టాక్ ఉంది. ఇది ఇత‌ర హీరోయిన్స్ కంటే ఫెచ్చింగ్ అంటున్నారు ప‌రిశీల‌కులు.

First Published:  7 Jun 2016 10:47 AM GMT
Next Story