ఎవ‌రెస్టుని ఎక్కాకే…పిల్ల‌లు!

ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నఓ జంట ఎవరెస్టు ఎక్కాకే పిల్లను నాలని నిర్ణయించుకుంది. చివరికి వారి కోరిక నెరవేరింది. హారాష్ట్రకు చెందిన దినేష్‌, తారకేశ్వరి రాథోడ్లు తాము లు న్నట్టుగానే నెల 23 ఎవరెస్టుని అధిరోహించారు. దీంతో వారు ఎవరెస్టుని ఎక్కిన మొట్టమొదటి భారతీయ జంటగా రికార్డు సృష్టించారు. దేళ్ల క్రితం హారాష్ట్ర పోలీస్ శాఖలో చేరిన వీరిద్దరూ ఇప్పుడు 30 సులో ఉన్నారు. సోమవారం విలేకరులకు గురించి వివరించిన జంట‌, ఎవరెస్టు అధిరోహకులు అనిపించుకున్నాకే, ల్లిదండ్రులుగా మారాలని నిర్ణయించుకున్నామని, ఇప్పుడు ర్వంగా సంతానం పొందాలని అనుకుంటున్నామని చెప్పారు. ఏడాదే ఎవరెస్టుని ఎక్కాలని అనుకున్న ఈజంట,  నేపాల్లో భూకంపం సంభవించడంతో ఆగిపోయారు. ఏడాది వారి ని నెరవేర్చుకున్నారు.