సింగ‌పూర్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇంట‌ర్‌నెట్‌…క‌ట్‌!

ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటర్నెట్ దుపాయం ఇవ్వకూడనే వినూత్న నిర్ణయం తీసుకుంది సింగపూర్ ప్రభుత్వం. ఇప్పటికే దీన్నికొన్ని విభాగాల్లో అమల్లోకి తెచ్చామని, చ్చేఏడాది జూన్ నాటికి పూర్తి స్థాయిలో ఇది అమల్లోకి స్తుందని ప్రభుత్వ ఇన్ఫోకామ్ డెవప్మెంట్ అథారిటీ ప్రటించింది.  ప్రభుత్వ మాచారానికి ష్టం వాటిల్లకుండా,  క్ష ల్పించడంలో భాగంగా నిర్ణయం తీసుకున్నామని, ఉద్యోగుల నివిధానంలో ఎలాంటి మార్పు ఉండని అధికారులు తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్లపై  సైబర్ ఎటాక్స్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.  

ప్రపంచంలోనే ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉన్నదేశాల్లో సింగపూర్ ఒకటి.  ప్రకు అనేక సేవను ప్రభుత్వం ఆన్లైన్ ద్వారానే అందిస్తున్న నేపథ్యంలో నిర్ణయం ప్రజలపై, ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. పెళ్లిళ్ల మోదు, పోలీసులకు ఫిర్యాదులు, డాక్టర్లతో సంప్రదింపులు లాంటివన్నీ ఇక్క ఆన్లైన్ ద్వారా నిర్వహించే అవకాశం ఉంది. సింగపూర్లో దాదాపు క్షా 20వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, క్ష కంప్యూటర్లకు ఇంటర్నెట్ నెక్షన్ ట్ కావచ్చని ఇక్కడి మీడియా పేర్కొంది. ఇంటర్నెట్ అవమున్న ఉద్యోగులకు ప్రత్యేకంగా ల్యాప్ట్యాప్ను ఇస్తారని,  అలాగే ఉద్యోగులు వారి వ్యక్తిగ ట్యాబ్లు, సెల్ఫోనుల్లో కూడా ఇంటర్నెట్ని వినియోగించుకోవచ్చని, వారికి ప్రభుత్వ నెట్ర్క్లు మాత్రం అందుబాటులో ఉండని ఒక వార్తా ప్రతిక వెల్లడించింది. .