Telugu Global
NEWS

ఆ గుళ్లో దేవుడికి.... ఆరెస్సెస్‌వారి ఖాకీ నిక్క‌ర్ తొడిగారు!

గుజ‌రాత్, సూర‌త్‌లోని ఒక ఆల‌యంలో దేవుడికి పూర్తిగా ఆరెస్సెస్ డ్ర‌స్‌ని తొడిగారు. 19 వ‌శాతాబ్ద‌పు ఆధ్యాత్మికవేత్త అయిన స్వామినారాయ‌ణ్‌ని ఈ గుడిలో భ‌క్తులు దేవునిగా కొలుస్తున్నారు. అయితే స్వామి నారాయణన్ విగ్ర‌హం.. ఇటీవ‌ల ఒక‌రోజు ఖాకీ నిక్క‌రు, తెల్ల‌చొక్కా, న‌ల్ల బూట్లు, న‌ల్ల‌ని టోపీతో ద‌ర్శ‌న‌మివ్వ‌టంతో భ‌క్తులు ఆశ్చ‌ర్యంతో తెల్ల‌బోయారు. అంతేకాదు, విగ్ర‌హం చేతిలో జాతీయ జెండా సైతం ఉంది. ఈ వేష‌ధార‌ణ‌తో ఉన్న స్వామివారి ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌టంతో…దీనిపై ఆశ్చ‌ర్యంతో పాటు తీవ్ర‌మైన నిర‌స‌న‌లు […]

ఆ గుళ్లో దేవుడికి.... ఆరెస్సెస్‌వారి ఖాకీ నిక్క‌ర్ తొడిగారు!
X

గుజరాత్, సూరత్లోని ఒక ఆలయంలో దేవుడికి పూర్తిగా ఆరెస్సెస్ డ్రస్ని తొడిగారు. 19 శాతాబ్దపు ఆధ్యాత్మికవేత్త అయిన స్వామినారాయణ్ని గుడిలో క్తులు దేవునిగా కొలుస్తున్నారు. అయితే స్వామి నారాయణన్ విగ్రహం.. ఇటీవ ఒకరోజు ఖాకీ నిక్కరు, తెల్లచొక్కా, ల్ల బూట్లు, ల్లని టోపీతో ర్శమివ్వటంతో క్తులు ఆశ్చర్యంతో తెల్లబోయారు. అంతేకాదు, విగ్ర‌హం చేతిలో జాతీయ జెండా సైతం ఉంది. వేషధారతో ఉన్న స్వామివారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావటంతోదీనిపై ఆశ్చర్యంతో పాటు తీవ్రమైన నిరలు వ్యక్తయ్యాయి.

ఆలయాన్ని ర్శించిన కాంగ్రెస్‌, బిజెపి నాయకులు దీనిపై ప్రశ్నించగాఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని పూజారి తెలిపాడు. దేవతా మూర్తి రూపానికి భిన్న దుస్తులు వేయటం ఆనవాయితీ కాగా, రెండురోజుల క్రితం ఒక స్థానిక క్తుడు దుస్తులను స్వామివారికి ర్పించాడని, దాంతో వాటిని రింపచేశామని ఆయ చెప్పుకొచ్చాడు, ఇది ఇంత వివాదాస్పదం అవుతుందని కు తెలియని అన్నాడు. ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని ఆయ చెప్పినాకాంగ్రెస్ నాయకులు దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్ బిజెపి పార్టీ అధ్యక్షుడు విజయ్ రూపానీ సైతం ఇది కెంతో ఆశ్చర్యాన్ని లిగించిందని, ఇలాంటివాటిని తాను ఆమోదించనని అన్నారు.

First Published:  9 Jun 2016 2:00 AM GMT
Next Story