Telugu Global
Cinema & Entertainment

పంజాబ్‌లో డ్ర‌గ్ మాఫియా ఉంటే ఓకే...... కానీ ఉన్న‌ట్టు చూపిస్తే నాట్ ఓకే!

సినిమాకు సెన్సార్ బోర్డు అనేది ఒక నియంత్ర‌ణ‌. కానీ అది నియంత‌లా మారే సంద‌ర్భాలు సైతం చాలా ఉంటాయి. పంజాబ్‌లోని డ్ర‌గ్ మాఫియా నేప‌థ్యంలో తీసిన ఉడ్తా పంజాబ్ సినిమాకి ఈ మ‌ధ్య కాలంలో సెన్సార్ బోర్డు త‌న క‌ట్స్ ద్వారా విప‌రీత‌మైన ప్ర‌చారాన్ని తెచ్చిపెట్టింది. కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మ‌న్ ప‌హ్లాజ్ నిహ్లానీ ఈ సినిమాకి ఏకంగా 89 క‌ట్స్ చెప్పి సంచ‌ల‌నం సృష్టించారు. పైగా పేరులో ఉన్న పంజాబ్ అనే ప‌దాన్ని  సైతం తొల‌గించ‌మ‌ని […]

పంజాబ్‌లో డ్ర‌గ్ మాఫియా ఉంటే ఓకే...... కానీ ఉన్న‌ట్టు చూపిస్తే నాట్ ఓకే!
X

సినిమాకు సెన్సార్ బోర్డు అనేది ఒక నియంత్ర‌. కానీ అది నియంతలా మారే సందర్భాలు సైతం చాలా ఉంటాయి. పంజాబ్లోని డ్రగ్ మాఫియా నేపథ్యంలో తీసిన ఉడ్తా పంజాబ్ సినిమాకి ధ్య కాలంలో సెన్సార్ బోర్డు ట్స్ ద్వారా విపరీతమైన ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ హ్లాజ్ నిహ్లానీ సినిమాకి ఏకంగా 89 ట్స్ చెప్పి సంచనం సృష్టించారు. పైగా పేరులో ఉన్న పంజాబ్ అనే దాన్ని సైతం తొలగించని సూచించారు. దీనిపై సినీ విశ్లేషకులు, బాలివుడ్ లోని వివిధ ర్గాల వారు విపరీతంగా మండిపడుతున్నారు. బిజెపి ప్రభుత్వం ళాకారుల స్వేచ్ఛమీద ఉక్కుపాదం మోపి, అణచివేస్తోందని ఆరోపిస్తున్నారు. అధికారం మీ చేతుల్లో ఉంది దాఅని మాపై ఇలాంటి ఆంక్షలు విధిస్తే ఊరుకోబోమంటూ బాలివుడ్ అంతా ఉడ్తా పంజాబ్ చిత్ర బృందానికి అండగా నిలడుతున్నారు.

డ్రగ్స్, రాజకీయాలు, ఎన్నికలువీటి గురించి ఉడ్తా పంజాబ్లో ర్శకుడు, యితలు దైన శైలిలో భావాలను ప్రటించారు. అదే ప్పయిపోయింది. సినిమా అనేది ప్రకు వినోదాన్ని ప్ప, చుట్టూ ఉన్న మాజంమీద ఎలాంటి అవగాహ ఇవ్వకూడదుఅనే నియమం ఉన్నట్టుగాసెన్సార్ బోర్డు మొదటి విడలో డ్రగ్స్ వినియోగం, సినిమాలో వాడిన భాషపై 40 ట్స్ని చెప్పింది. ట్స్ గ్గించి, ర్టిఫికెట్తో రిపెడతారని నిర్మాతలు రొకసారి సెన్సారు బోర్డుకి వెళ్లగా, సారి ఏకంగా 89 ట్స్ చెప్పారు. క్రమంలో సెన్సార్ బోర్డుకి, చిత్ర బృందానికి ధ్య మాట యుద్ధం రిగింది. చివరికి చిత్రబృందం ముంబయి హైకోర్టుకి వెళ్లింది. సినిమాలో దేశ సార్వభౌమత్వానికి హాని చేసే అంశాలేమీ లేవని, ఇది కేవలం ప్రకు ఉపయోగడే చిత్రని ర్శకుడు అనురాగ్ శ్యప్ పు న్యాయవాది వాదించారు. చిత్ర ర్శ నిర్మాతలు చెబుతున్నది సెన్సార్ బోర్డు పూర్తిగా పెడచెవిన పెట్టగారొక సారి చిత్ర బృందం చెబుతున్నదేమిటో సెన్సార్బోర్డు వినాలని కోర్టు ఆదేశించింది.

పంజాబ్లోని డ్రగ్ మాఫియా గురించి అందరికీ తెలుసు స్యతో సినిమా తీస్తే ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టా, సెన్సారుబోర్డు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులా నిచేస్తోందంటూ లువురు బాలివుడ్ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. నిహ్లానీ, సెన్సార్ బోర్డుకి వెళ్లముందు ఒక నిర్మాతే, నిర్మాత ష్టాలు ఆయకు తెలియవాఅంటూ, ఉడ్తా పంజాబ్ సినిమాని నిర్మాతలు 60 కోట్లు ర్చుపెట్టి తీశారు, ఇప్పుడు వారి రిస్థితి ఏమిటిఅని ముఖేష్ ట్ ప్రశ్నించారు. క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి సృజనాత్మ ఆత్మ అనీ, ఆత్మని చంపద్దంటూ అమితాబ్ ఆవేద వ్యక్తం చేశారు. పంజాబ్లో డ్రగ్ మాఫియా తీవ్రంగా ఉంది. దీని ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ప్పేంటిఅని ర్శకుడు బీర్ఖాన్ ప్రశ్నించారు. రంగీ భాయిజాన్ షూటింగ్ని పంజాబ్లో చేసినపుడు అక్కడి మాఫియా గురించి చాలామంది చెప్పారని, ఎంతోమంది కాలేజి విద్యార్థులు డ్రగ్స్కి బానిసలై పోతున్నారని, 89 ట్స్ రువాత ర్శకుడు తాను చెప్పచుకున్నది ఎలా చెప్పని ఆయ ప్రశ్నించారు. మొత్తానికి ధ్యకాలంలో భావ ప్ర స్వేచ్ఛకోసం విద్యార్థులు, యితలు, ప్రతివాదులు చేస్తున్న పోరాటాలను చూస్తున్నాం. బాటలో బాలివుడ్ కూడా చేరింది. పోరాట లితం ఎలా ఉన్నా అంశాలు… ప్రకు మను పాలిస్తున్న ప్రభుత్వం ట్ల ఒక అవగాహని లిగిస్తాయని స్వేచ్ఛావాదులు ఆశిస్తున్నారు.

First Published:  10 Jun 2016 7:47 AM GMT
Next Story