Telugu Global
CRIME

ప్రియురాలు మోసం చేసింద‌ని...మూడు హ‌త్య‌లు చేశాడు!

తూర్పు ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్‌లో ఓ ప్రేమికుడు, ప్రేమించిన యువ‌తితో పాటు ఆమె త‌ల్లిని, సోద‌రిని సైతం హ‌త్య చేశాడు. ర‌హీసుద్దీన్ (30), మెహ‌రున్నీసా (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం మెహ‌రున్నీసా తండ్రి మ‌ర‌ణించ‌డంతో వారి కుటుంబానికి అత‌ను ఆర్థిక స‌హాయం చేస్తూ వ‌స్తున్నాడు. అయితే మెహ‌రున్నీసా మ‌రొక వ్య‌క్తితో సంబంధం క‌లిగి ఉంద‌ని తెలుసుకున్న ర‌హీసుద్దీన్, ఆమెని చంపాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాడు. త‌న స్నేహితుడు జావేద్ (27)తో క‌లిసి ప‌థ‌కం వేశాడు. మెహ‌రున్నీసా త‌ల్లి సైతం […]

తూర్పు ఢిల్లీలోని ఉస్మాన్పూర్లో ప్రేమికుడు, ప్రేమించిన యువతితో పాటు ఆమె ల్లిని, సోదరిని సైతం త్య చేశాడు. హీసుద్దీన్ (30), మెహరున్నీసా (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం మెహరున్నీసా తండ్రి ణించడంతో వారి కుటుంబానికి అతను ఆర్థిక హాయం చేస్తూ స్తున్నాడు. అయితే మెహరున్నీసా రొక వ్యక్తితో సంబంధం లిగి ఉందని తెలుసుకున్న హీసుద్దీన్, ఆమెని చంపాలనే నిర్ణయానికి చ్చాడు. స్నేహితుడు జావేద్ (27)తో లిసి కం వేశాడు. మెహరున్నీసా ల్లి సైతం ని నిర్లక్ష్య చేయడంతో క్షని సైతం సులో నింపుకున్నాడు.

జావేద్తో లిసి వారి ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ లిసి మెహరున్నీసాతో పాటు ఆమె ల్లి(45)ని, తొమ్మిదేళ్ల చెల్లినిత్తితో పొడిచి చంపారు. రువాత హీసుద్దీన్ నైనటాల్ వెళ్లిపోయాడు. త్య రువాత ఇంట్లోంచి చెడువాస స్తుండటంతో చుట్టుపక్క వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు మోదు చేసిన పోలీసులు నేరస్తుల కోసం గాలింపు మొదలుపెట్టారు. దాదాపు 100 మందిని ప్రశ్నించిన రువాత వారికి హీసుద్దీన్ పై అనుమానం లిగింది. చుగా మెహరున్నీసా ఇంటికి చ్చివెళ్లే అతను త్యలు రిగాక కుండా పోవటం కూడా వారి అనుమానం డేలా చేసింది. పోలీసులు అతనికోసం వెతుకుతుండగానే హీసుద్దీన్ నైనటాల్ నుండి కుతానుగా ఢిల్లీకి తిరిగివచ్చాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి ప్రశ్నించగా ముందు కేమీ తెలియన్నా, రువాత త్యలు తానే చేశానని ఒప్పుకున్నాడు. అతను 2004, 2009ల్లో కిలీ రెన్సీ నోట్ల లామణి కేసులో జైలుకి వెళ్లాడని పోలీసులు తెలిపారు.

First Published:  11 Jun 2016 7:08 AM GMT
Next Story