Telugu Global
International

వారెన్ బ‌ఫెట్‌తో భోజ‌నం...కేవ‌లం 22 కోట్లు!

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఇన్వెస్ట‌ర్‌, అమెరిక‌న్ బిజినెస్ మ్యాగ్నెట్ వారెన్ బ‌ఫెట్‌తో క‌లిసి ఒక్క‌పూట భోజనం చేయాలంటే కోట్లు ఖ‌ర్చుపెట్టాల్సిందే. ఇందుకు  సిద్ధ‌ప‌డి వేలంలో ఈ అవ‌కాశాన్ని పొందాడో అజ్ఞాత వ్య‌క్తి. ఇందుకోసం ఆ బిడ్డ‌ర్ చెల్లిస్తున్న‌ది అక్ష‌రాలా 34,56,789 డాల‌ర్లు. అంటే మ‌న క‌రెన్సీలో 22 కోట్లకు పై చిలుకే. ఈ డబ్బంతా శాన్‌ప్రాన్సిస్కోలోని గ్లెడ్‌  అనే స్వ‌చ్ఛంద సంస్థ‌కు విరాళంగా వెళుతుంది. ఈ సంస్థ నిరుపేద‌ల‌కు, నిరాశ్ర‌యుల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్నది. ఈబేలో బ‌ఫెట్‌తో లంచ్ అవ‌కాశం […]

వారెన్ బ‌ఫెట్‌తో భోజ‌నం...కేవ‌లం 22 కోట్లు!
X

ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్‌, అమెరికన్ బిజినెస్ మ్యాగ్నెట్ వారెన్ ఫెట్తో లిసి ఒక్కపూట భోజనం చేయాలంటే కోట్లు ర్చుపెట్టాల్సిందే. ఇందుకు సిద్ధడి వేలంలో అవకాశాన్ని పొందాడో అజ్ఞాత వ్యక్తి. ఇందుకోసం బిడ్డర్ చెల్లిస్తున్నది అక్షరాలా 34,56,789 డాలర్లు. అంటే రెన్సీలో 22 కోట్లకు పై చిలుకే. డబ్బంతా శాన్ప్రాన్సిస్కోలోని గ్లెడ్‌ అనే స్వ‌చ్ఛంద సంస్థ‌కు విరాళంగా వెళుతుంది. సంస్థ నిరుపేదకు, నిరాశ్రయులకు అండగా నిలడుతున్నది. ఈబేలో ఫెట్తో లంచ్ అవకాశం వేలంశుక్రవారం కు అయిదురోజుల పాటు డిచింది. 2012లో సైతం రిగ్గా ఇంతే మొత్తంతో ఫెట్తో భోజనం అవకాశాన్ని ఒక వ్యక్తి క్కించుకున్నాడు. అప్పుడు, ఇప్పుడు ఇంత మొత్తంలో వ్యక్తిగ సేవా కార్యక్రమంకోసం చెల్లించిన వ్యక్తులు పేర్లను వెల్లడించకుండా అజ్ఞాతంగా ఉన్నారు.

ఏడాది అవకాశం క్కించుకున్నచైనా బీజింగ్ కంపెనీ లియన్ స్ ఎంటర్టైన్మెంట్ తో పోలిస్తే సారి భోజనం వేలం 3క్ష డాలర్లు అధికంగా లికింది. ఎనిమిదేళ్లలో ఫెట్ భోజనంఆరుసార్లు రెండు మిలియన్ డాలర్లకు మించి సూలు చేసింది. ఇప్పటివకు ఫెట్ భోజ వేలం ద్వారా గ్లెడ్‌ సంస్థకు 20 మిలియన్ డాలర్లు (దాదాపు 130 కోట్ల రూపాయలు) నిధులు కూరాయి. ఫెట్ మొదటి భార్య సూసీ, గ్లెడ్‌ సంస్థలో వాలంటీర్గా ఉంటూ భోజవేలం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2004లో ఆమె ణించినా ఫెట్ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. భోజ యంలో ఫెట్ దుపరి పెట్టుబడుల గురించి ప్ప రే అంశం మీదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది.

First Published:  12 Jun 2016 1:05 AM GMT
Next Story