ఓర్లాండో దాడి గురించి… ఆమెకు ముందే తెలుసు!

అమెరికా, ఫ్లోరిడాలోని ఓర్లాండోలో న‌ర‌మేధం సృష్టించిన ఒమ‌ర్ మ‌తీన్ కి రెండో భార్య అయిన  జాహీ స‌ల్మాన్ (30)కు దాడి గురించి ముందే తెలుసునని అమెరికా అత్యున్న ర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ పేర్కొంది. ల్మాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ర్యాప్తు అధికారులకు, ఆమె చెబుతున్న విషయాలు తిపోయేలా చేస్తున్నాయని తెలుస్తోంది. దాడికి కావసిన ఆయుధ సామగ్రిని కొంటున్నపుడు ఆమె ర్తతోనే ఉందని, దాడి రిగిన నైట్క్లబ్ ద్ద తీన్ని  అంతకుముందు చాలా సార్లు  డ్రాప్ చేసి చ్చిందని ర్యాప్తు ర్గాలు వెల్లడించాయి.

దాడి ఎక్క చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలిఅనే విషయాలను తీన్ తో ర్చించేవాడని, అలాంటి ర్యకు పాల్పద్దని తాను ముదాయించేదాన్నని… ఆమె పేర్కొందని ఎఫ్బిఐ అధికారులు తెలిపారు. అయితే అతను దాడిని చేసేందుకు నిర్ణయించుకున్నాడనే సంగతి ఆమెకు ఎంత కు తెలుసుననే విషయం మీద అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయినా అంతటి నేరస్వభావం ఉన్న ర్త గురించి ఆమె పోలీసులకు మాచారం ఇవ్వపోవటం నేరమేనని, రోక్షంగా ఆమెకూడా యంకమైన దాడికి ఒక కారణంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. దాడి రుపుతున్న యంలో కూడా తీన్ ఆమెకు ఫోన్ చేసినట్టుగా వారు వెల్లడించారు.  జాహీ ల్మాన్ ర్యాప్తు రంగా కు రిస్తున్నట్టుగా ఎఫ్బిఐ అధికారులు తెలిపారు.