Telugu Global
International

ఓర్లాండో హంత‌కుడు...చివ‌రి గంట‌ల్లో, నిముషాల్లో ఏం చేశాడు!

ఓర్లాండో నైట్ క్ల‌బ్‌లో మార‌ణ‌హోమం సృష్టించిన ఒమ‌ర్ మ‌తీన్ దాడికి ముందు… చివ‌రి గంట‌ల్లో, నిముషాల్లో  ఏం చేశాడు… అనేదానిమీద అమెరికా ద‌ర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ ప‌రిశోధించింది. దీనిపై అమెరికా సెనేట్ క‌మిటీ బుధ‌వారం ఒక లేఖ‌ని విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం అత‌ను ఆ స‌మయంలో వ‌రుస‌గా ఫేస్‌బుక్ కి పోస్టింగులు చేశాడు. అలాగే కొన్ని విష‌యాల‌ను సెర్చ్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. దాడికి ముందు అత‌ను చేసిన ఫేస్‌బుక్ పోస్టింగ్‌లో అమెరికా ర‌ష్యాలు ఇస్లామిక్ స్టేట్‌మీద […]

ఓర్లాండో హంత‌కుడు...చివ‌రి గంట‌ల్లో, నిముషాల్లో ఏం చేశాడు!
X

ఓర్లాండో నైట్ క్లబ్లో మారహోమం సృష్టించిన ఒమర్ తీన్ దాడికి ముందుచివరి గంటల్లో, నిముషాల్లో ఏం చేశాడుఅనేదానిమీద అమెరికా ర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ ప‌రిశోధించింది. దీనిపై అమెరికా సెనేట్ మిటీ బుధవారం ఒక లేఖని విడుద చేసింది. దీని ప్రకారం అతను మయంలో రుసగా ఫేస్బుక్ కి పోస్టింగులు చేశాడు. అలాగే కొన్ని విషయాలను సెర్చ్ చేసినట్టుగా తెలుస్తోంది. దాడికి ముందు అతను చేసిన ఫేస్బుక్ పోస్టింగ్లో అమెరికా ష్యాలు ఇస్లామిక్ స్టేట్మీద బాంబుదాడులను ఆపాలనే హెచ్చరిక ఉంది. చిన్నపిల్లలు, హిళలు అన్యాయంగా ణిస్తున్నారని పేర్కొన్నాడు. అసలైన ముస్లింలు శ్చిమ దేశాల్లో సాగుతున్న అస‌, అసంబద్ధ ధోరణులను ఎప్పటికీ ఆమోదించన్నాడు. ల్స్ ఓర్లాండో గురించి, తుపాకీ షూటింగ్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేశాడు.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ నాయకుడికి విధేయని ప్రటిస్తూ, అమెరికాలో రానున్న రోజుల్లో ఇస్లామిక్ స్టేట్ నుండి దాడులు ఉంటాయని హెచ్చరించాడు. అయితే తీన్చేసిన కిరాతకంలో ఇస్లామిక్ స్టేట్ ప్రమేయం ఉందడానికి ఆధారాలు లేవని అమెరికా ప్రభుత్వం ప్రటించింది. సెనేట్ మిటీ లేఖని ఫేస్బుక్ సిఇఓ మార్క్ జుకర్ ర్గ్కి పంపుతూ, తీన్ నిర్వహించిన ఆన్లైన్ వ్యహారాలకు సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా కోరింది.

First Published:  15 Jun 2016 7:02 PM GMT
Next Story