Telugu Global
CRIME

ఖ‌తార్‌లో క‌ఠిన శిక్ష‌లు వివాహేత‌ర సంబంధానికి దేశ‌బ‌హిష్కారం...తాగుడుకి కొర‌డా దెబ్బ‌లు!

  వివాహేతర సంబంధం క‌లిగిఉన్న‌ద‌నే నేరం రుజువు కావ‌డంలో ఖ‌తార్ కోర్టు ఒక డ‌చ్ మ‌హిళ (22) కు దేశ‌బ‌హిష్కార శిక్ష‌ని విధించింది. ఒమ‌ర్ అబ్దుల్లా అల్ హ‌స‌న్ అనే సిరియాకు చెందిన వ్య‌క్తితో ఆమెకు వివాహేత‌ర సంబంధం ఉన్న‌ద‌ని రుజువైనందున, ఆమెకు దేశ‌బ‌హిష్కారం, 3వేల రియ‌ల్స్ (దాదాపు 53వేల రూపాయ‌లు) జ‌రిమానా విధిస్తున్న‌ట్టుగా కోర్టు పేర్కొంది. జ‌రిమానా చెల్లించిన అనంత‌రం ఆమె దేశాన్ని వ‌దిలి వెళ్లాల‌ని ఆదేశించింది. మార్చి 14న ఆ డ‌చ్ మ‌హిళ త‌న‌కు […]

వివాహేతర సంబంధం లిగిఉన్ననే నేరం రుజువు కావడంలో తార్ కోర్టు ఒక చ్ హిళ (22) కు దేశహిష్కార శిక్షని విధించింది. ఒమర్ అబ్దుల్లా అల్ న్ అనే సిరియాకు చెందిన వ్యక్తితో ఆమెకు వివాహేత సంబంధం ఉన్నని రుజువైనందున, ఆమెకు దేశహిష్కారం, 3వేల రియల్స్ (దాదాపు 53వేల రూపాయలు) రిమానా విధిస్తున్న‌ట్టుగా కోర్టు పేర్కొంది. జ‌రిమానా చెల్లించిన అనంత‌రం ఆమె దేశాన్ని వ‌దిలి వెళ్లాల‌ని ఆదేశించింది.

మార్చి 14 చ్ హిళ కు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసినట్టుగా పోలీసులకు పిర్యాదు చేయటంతో, విచార రిపిన పోలీసులు… ఆమె అక్ర సంబంధం లిగి ఉందని తేల్చారు. నేరానికి ల్ఫ్ దేశంలో ఏడేళ్ల శిక్ష డే అవకాశం ఉంది. నేరంలో భాగస్వామి అయిన ఒమర్ అబ్దుల్లా అల్ న్కు కోర్టు 140 కొరడా దెబ్బను శిక్షగా విధించింది. 100 దెబ్బలు అనైతిక సంబంధానికి, 40 దెబ్బలు ఆల్కహాల్ తాగినందుకు. అయితే అతను దెబ్బను హించే స్థితిలో ఉన్నాడా లేదా అనేది ముందుగా రీక్షించి రువాతే శిక్షని అమలు చేస్తారు. కేసులో మూడుసార్లు కోర్టుకి హాజరైన హిళ, దోహాలోని ఒక హోటల్లో దిగినప్పుడు కు డ్రగ్స్ని ఇచ్చి, ఒక అపార్ట్మెంట్కి తీసుకువెళ్లి అత్యాచారం చేశారని పేర్కొనగా కోర్టు ఆమె వాదను మ్మలేదు. రిమానా చెల్లించిన వెంటనే ఆమెను దేశం నుండి పంపేస్తారు. ఇందుకు ఆమెకు తమ హాయం ఉంటుందని తార్లోని చ్ రాయబారి తెలిపారు. నెదర్లాండ్లో ఉంటున్న బాధితురాలి ల్లి కుమార్తె విడుదలైనందుకు ఆనందాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఆమెకు క్కువ శిక్ష విధించిందని, అదే ముస్లిం హిళ అయివుంటే నీసం ఐదేళ్ల జైలు శిక్ష ప్పనిసరి అని కోర్టు సిబ్బంది ఒకరు వ్యాఖ్యానించారు.

First Published:  15 Jun 2016 10:34 PM GMT
Next Story