Telugu Global
Cinema & Entertainment

అలియ‌భ‌ట్ ను బుక్ చేసిన  డైరెక్ట‌ర్..!

బాలీవుడ్  యంగ్ హీరోయిన్స్ లో అలియ‌భట్ మంచి క్రేజి వున్న న‌టి.   చేసిన‌వి త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికి  త‌న స‌త్తాను చాటింది.  మ‌రి ఈ ముద్దుగుమ్మ‌కు తోడు   వ‌రుణ్ ధావ‌న్, అర్జున్ క‌పూర్  జ‌త క‌లిస్తే  .. క్రేజి ప్రాజెక్ట్ అయిన‌ట్లే క‌దా.  ఇదే  నిజం చేస్తున్నాడు  బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత  క‌ర‌ణ్ జోహార్. అలియ‌భ‌ట్, అర్జున్ క‌పూర్, వ‌రుణ్ ధావ‌న్ లీడ్ రోల్స్ లో క‌ర‌ణ్ జోమార్ సొంత బ్యాన‌ర్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో వీరి ముగ్గురి […]

అలియ‌భ‌ట్ ను బుక్ చేసిన  డైరెక్ట‌ర్..!
X

బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో అలియ‌భట్ మంచి క్రేజి వున్న న‌టి. చేసిన‌వి త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికి త‌న స‌త్తాను చాటింది. మ‌రి ఈ ముద్దుగుమ్మ‌కు తోడు వ‌రుణ్ ధావ‌న్, అర్జున్ క‌పూర్ జ‌త క‌లిస్తే .. క్రేజి ప్రాజెక్ట్ అయిన‌ట్లే క‌దా. ఇదే నిజం చేస్తున్నాడు బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్.

అలియ‌భ‌ట్, అర్జున్ క‌పూర్, వ‌రుణ్ ధావ‌న్ లీడ్ రోల్స్ లో క‌ర‌ణ్ జోమార్ సొంత బ్యాన‌ర్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో వీరి ముగ్గురి కాంబినేష‌న్ లో సినిమా నిర్మించ‌డానికి రంగం సిద్ద‌మైన‌ట్లు బాలీవుడ్ లో వినిపిస్తుంది. అభేష‌క్ వ‌ర్మ‌న్ ఈ చిత్రానికి డైరెక్ష‌న్ చేస్తాడ‌ని తెలుస్తుంది. త్రి కోణ ప్రేమ క‌థగా ఈ చిత్రాన్ని చేయ‌నున్నారు. వ‌రుణ్ ధావ‌న్, అలియ భ‌ట్ లు అల్రేడి స్టూడెండ్ ఆఫ్ ది ఇయ‌ర్ అనే ఒక ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరి ఫిల్మ్ చేసిన విష‌యం తెలిసిందే.

First Published:  15 Jun 2016 3:06 PM GMT
Next Story