Telugu Global
Health & Life Style

అది తీపి కాదు...అనారోగ్యాల‌ను తెచ్చే పాపి!

తీపి అనేది కూడా ఒక వ్య‌స‌న‌మే. స్వీట్లు క‌న‌బ‌డితే ఆగ‌లేక‌పోవ‌టం చాలామందిలో క‌న‌బ‌డుతుంది. అయితే మ‌నం తినాల్సిన దానికంటే ఎక్కువ‌గా తీపి ప‌దార్థాలు తినేస్తున్నామా… అని తెలుసుకునేందుకు వైద్యులు చెబుతున్న కొన్ని సూచ‌న‌లు ఇవి– తీపి ప‌దార్థాలు ఎంత ఎక్కువ‌గా తింటూ ఉంటే…అంత‌గా ఇంకా తినాల‌నిపిస్తాయి. బాగా తీపిని తినాల‌నిపిస్తోందంటే దానికి అడిక్ట్ అయిన‌ట్టే భావించాలి. తీపి రుచిని నాలుక మీది రుచిక‌ణాలు ఆడాప్ట్ చేసుకుని మ‌ళ్లీ, మళ్లీ తినాల‌నిపించేలా చేస్తాయి. తీపి తీసుకోవటం పెరిగే కొద్ది […]

అది తీపి కాదు...అనారోగ్యాల‌ను తెచ్చే పాపి!
X

తీపి అనేది కూడా ఒక వ్యమే. స్వీట్లు డితే ఆగలేకపోవటం చాలామందిలో డుతుంది. అయితే నం తినాల్సిన దానికంటే ఎక్కువగా తీపి దార్థాలు తినేస్తున్నామా… అని తెలుసుకునేందుకు వైద్యులు చెబుతున్న కొన్ని సూచలు ఇవి

  • తీపి దార్థాలు ఎంత ఎక్కువగా తింటూ ఉంటేఅంతగా ఇంకా తినాలనిపిస్తాయి. బాగా తీపిని తినాలనిపిస్తోందంటే దానికి అడిక్ట్ అయినట్టే భావించాలి. తీపి రుచిని నాలుక మీది రుచికణాలు ఆడాప్ట్ చేసుకుని ళ్లీ, మళ్లీ తినాలనిపించేలా చేస్తాయి. తీపి తీసుకోవటం పెరిగే కొద్ది రుచికణాలు దానికి అలవాటు డి రింత తీపిని పెంచితే కానీ, రుచిని తెలుసుకోలేని స్థాయికి చేరుకుంటాయి.
  • ఎక్కువ మొత్తంలో తీపిని తీసుకున్నపుడు హార్మోనల్ స్పందతో రీరం ఉత్తేజితవుతుంది. రువాత అది డౌన్ అయిపోతుంది. దాంతో ళ్లీ తిపిని తినాలనే కోరిక లుగుతుంది. క్తంలో షుగర్ స్థాయిలో హెచ్చుతగ్గులు చ్చి, రీరంలో క్తిలో కూడా హెచ్చుతగ్గులు స్తాయి. అలాగే నోస్థితిలో కూడా తేడాలు స్తాయి. దాంతో మానసిక స్థితి స్థిమితంగా ఉండదు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి.
  • అంతేకాదు, షుగర్ ఎక్కువగా తింటున్నామంటే అర్థం రీరానికి అవమైన ప్రొటీన్లు, పీచుని గినంత తీసుకోవటం లేదని కూడా. తీపి దార్థాలు ఎక్కువగా తీసుకోవటం కొంతమందిలో చర్మంమీద మొటిమలు, ర్యాష్ వంటి మస్యలు లుగుతాయి. తీపి ఎక్కువగా తిన్నపుడు రీరంలోని పాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ని ఉత్పత్తి చేయాలి. ఇది క్తంలోని గ్లూకోజ్ని వివిధ అవవాలకు చేరుస్తుంది. అప్పుడు అది క్తిగా మారుతుంది. అందుకే నం ఎక్కువ తీపిని తిన్నపుడు ఇన్సులిన్ రింత ఎక్కువగా ఉత్పత్తి కావాలి. లో రీరం సాధార స్థాయిలో ఉన్న ఇన్సులిన్కి స్పందించడం మానేస్తుంది. దాంతో రీరం క్తంలోని గ్లూకోజ్ని వినియోగించుకోవటం క్రమంగా దు. షుగర్తో కూడిన ఎక్కువ కేలరీలున్న ఆహారం తినటం , ఇన్సులిన్ రిగ్గా వినియోగించుకోలేని స్థితిలో రీరం రువుని పెరుగుతుంది. ఇలా పాంక్రియాస్ ఎక్కువకాలం ఎక్కువగా ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయాల్సి స్తే అది ధుమేహానికి దారితీస్తుంది.
  • లో బ్లడ్ షుగర్ ఉన్నవారు ఒక్కసారిగా తీపి దార్థాలు ఎక్కువగా తింటే తేడా లన మెదడు మందకొడిగా మారుతుంది. ఇక ఎక్కువ తీపి దార్థాలతో నోటి బ్యాక్టీరియా పెరిగిపోయి ళ్లు దెబ్బతింటాయి.
First Published:  17 Jun 2016 5:19 AM GMT
Next Story