Telugu Global
CRIME

ఇల్లంతా దోచారు... కొడుకునీ చంపేశారు!

దొంగ‌లు ఇల్లంతా దోచుకుపోతున్నా క‌ళ్లుమూసుకుని చ‌నిపోయిన‌ట్టుగా న‌టించి ప్రాణాలు కాపాడుకున్నారు ఓ ఇద్ద‌రు వ‌య‌సు మ‌ళ్లిన బార్యాభ‌ర్త‌లు.  న్యూఢిల్లీలో తెల్ల‌వారితే గురువార‌మ‌న‌గా అర్థ‌రాత్రి ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. దొంగ‌లు త‌మ కుమారుని హ‌త్య‌చేసిన‌ట్టుగా వారు త‌రువాత తెలుసుకున్నారు. ఒంటిగంట ప్రాంతంలో ఇంట్లోకి ప్ర‌వేశించిన న‌లుగురు దొంగ‌లు ర‌ష్మీగుప్తా, ఆమె భ‌ర్త‌…ఇరువురి మీద మొద‌ట దాడి చేశారు. ర‌ష్మీ గుప్తా చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం….దొంగ‌ల‌ను కిచెన్లో చూసిన వెంట‌నే వారు లాన్లో ఉన్న స‌ర్వెంట్స్ రూములో నిద్ర‌పోతున్న ప‌నివాళ్లిద్దరినీ […]

దొంగలు ఇల్లంతా దోచుకుపోతున్నా ళ్లుమూసుకుని నిపోయినట్టుగా టించి ప్రాణాలు కాపాడుకున్నారు ఇద్దరు సు ళ్లిన బార్యాభర్తలు. న్యూఢిల్లీలో తెల్లవారితే గురువారగా అర్థరాత్రి సంఘ రిగింది. దొంగలు కుమారుని త్యచేసినట్టుగా వారు రువాత తెలుసుకున్నారు. ఒంటిగంట ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన లుగురు దొంగలు ష్మీగుప్తా, ఆమె ర్త‌…ఇరువురి మీద మొద దాడి చేశారు. ష్మీ గుప్తా చెబుతున్న వివరాల ప్రకారం….దొంగను కిచెన్లో చూసిన వెంటనే వారు లాన్లో ఉన్న ర్వెంట్స్ రూములో నిద్రపోతున్న నివాళ్లిద్దరినీ పెద్దగా కేకలు వేసి పిలిచారు. అయితే నివాళ్లు స్పందించలేదు కానీ, దొంగలు లోపలికి చ్చేశారు. వారు పై దాడికి దిగగానే మీకు కావసింది తీసుకుపొండికానీ మ్మల్ని ఏమీ చేయద్దని భార్యాభర్తలు అర్థించారు. దొంగలు వారిని కొడుతూ క్లోరోఫామ్ని ఇద్దరికీ వాస చూపించారు.

ష్మీ గుప్తా క్యాన్సర్ పేషంటు కావటం, ఎక్కువ మోతాదు మందులు వాడటం ప్రభావం ఆమెకు తెలియలేదు. ఆమె ర్త మాత్రం కాస్త అపస్మార స్థితిలోకి వెళ్లాడు. అయితే దొంగ నుండి ముప్పులేకుండా ఉండేందుకు వారిద్దరూ నిపోయినట్టుగా టిస్తూ అలాగే కుండా ఉండిపోయారు. ష్మీ పోలీసులకు ఫోన్ చేయాలని ప్రత్నించినా ఒక దొంగ ధ్యలో చ్చి వారిద్దరినీ చెక్ చేస్తుండటంతో అది సాధ్యం కాలేదు. ముగ్గురు దొంగలు పై అంతస్తులో ఉన్న దంపతుల కొడుకు రోహన్ గుప్తా దిలోకి వెళ్లారు. అతను ఎదురు తిరటంతో, అతని కాళ్లు చేతులు ట్టేసి, తీవ్రంగా గాయచారు. అనంతరం బ్బు, లు దోచుకున్నారు.

గంట రువాత వారు కు వెళ్లారని నిర్దారించుకున్నాక ష్మీ నివాళ్లకోసం, కొడుకుకోసం కేకలు వేసింది. నివాళ్లు చ్చి చూసే రికి రోహన్ గుప్తా కొనఊపిరితో ఉన్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి లించినా లితం లేకపోయింది. కూలర్ని పెట్టుకుని నిద్రపోవటం కు మానులు వేసిన కేకలు వినిపించలేదని నివాళ్లు తెలిపారు. రోహన్ గుప్తా వ్యాపారవేత్త అని తెలుస్తోంది. దొంగలు కు వెళుతున్నపుడు చూసిన క్కింటివాళ్లు కాల్ చేయటంతో సంఘ స్థలానికి చేరుకున్న పోలీసులుకేసుని మోదు చేసుకుని, ఆధారాలు వివరాలు సేకరిస్తున్నారు.

First Published:  16 Jun 2016 11:51 PM GMT
Next Story