Telugu Global
National

బురిడీ బాబాకు సినిమాలు, న‌వ‌ల‌లు స్ఫూర్తినిచ్చాయా!

మోస‌పోయేవాళ్లున్నంత‌కాలం మోసం చేసే వాళ్లుంటార‌ని బురిడీ బాబా శివానంద రుజువు చేశాడు. హైద‌రాబాద్‌లోని లైఫ్‌స్టైల్ భ‌వ‌నం య‌జ‌మాని మ‌ధుసూద‌న్ రెడ్డి నివాసంలో 1.3 కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టి పారిపోతున్న శివ‌ను పోలీసులు వెంబ‌డించి బెంగ‌లూరులోని ఓ ఇంట్లో అరెస్టు చేసినట్టుగా స‌మాచారం. శివానంద‌, అలియాస్ బుడ్డ‌ప్ప‌గారి శివ అనే ఈ మోస‌గాడు ఇంత‌కుముందు కూడా  రెండు తెలుగురాష్ట్రాలు, బెంగ‌లూరుల్లో ఆరుసార్లు భారీ మోసాల‌కు పాల్ప‌డి ఆరుకోట్లు కొల్ల‌గొట్టిన‌ట్టుగా తెలుస్తోంది.   పూజ‌లో ల‌క్ష‌పెడితే రెండు ల‌క్ష‌లు, కోటిరూపాయ‌లు […]

మోసపోయేవాళ్లున్నంతకాలం మోసం చేసే వాళ్లుంటారని బురిడీ బాబా శివానంద రుజువు చేశాడు. హైదరాబాద్లోని లైఫ్స్టైల్ నం మాని ధుసూదన్ రెడ్డి నివాసంలో 1.3 కోట్ల రూపాయలు కొల్లగొట్టి పారిపోతున్న శివను పోలీసులు వెంబడించి బెంగలూరులోని ఇంట్లో అరెస్టు చేసినట్టుగా మాచారం. శివానంద‌, అలియాస్ బుడ్డప్పగారి శివ అనే మోసగాడు ఇంతకుముందు కూడా రెండు తెలుగురాష్ట్రాలు, బెంగలూరుల్లో ఆరుసార్లు భారీ మోసాలకు పాల్పడి ఆరుకోట్లు కొల్లగొట్టినట్టుగా తెలుస్తోంది.

పూజలో క్షపెడితే రెండు క్షలు, కోటిరూపాయలు ఉంచితే రెండు కోట్లు అవుతాయని ధుసూదన్ రెడ్డి కూమారుడు సందేశ్ రెడ్డిని శివ ముందుగా మ్మించాడు. సంవత్సరంన్న కాలంగా వీరిద్దరికీ రిచయం ఉంది. ముందుగా ఒకసారి నికట్టుతో ధుసూదన్రెడ్డి ఇచ్చినక్షన్నరను మూడు క్షలు చేశాడు. దాంతో ధుసూదన్ రెడ్డి కుటుంబీకులు శివతో పూజలు చేయించడానికి అంగీకరించారు. అతడిని బెంగలూరు నుండి ఇన్నోవా ట్యాక్సీలో ప్పించారు. హోటల్లో దిని బుక్ చేశారు.

పూజలు నిర్వహిస్తున్నపుడు ఎవరూ ఉండకూడదు, ఫొటోలు, వీడియోలు తీయకూడని చెప్పాడు. పూజ అనంతరం సందేశ్రెడ్డి ల్లిదండ్రులకు ప్రసాదం పెట్టాడు. పూజ కారణంగా ధ్యానంలో, కాస్త త్తుగా ఉంటారని చెప్పాడు. దేవాలయాల్లో ఇంకా పూజలు చేయాల్సి ఉందంటూ సందేశ్రెడ్డిని తీసుకుని రెండు ఆలయాలకు వెళ్లి పూజలు చేయించాడు. రువాత తాను దిగిన ఓరిస్ హోటల్కి వెళ్లి అక్క కూడా పూజలు చేసి సందేశ్రెడ్డికి త్తుమందు లిపిన ప్రసాదం ఇచ్చాడు. సందేశ్రెడ్డి స్పృహ ప్పడంతో అతని ద్ద కారుతాళం తీసుకుని కారులో ఉన్న బ్బు బ్యాగుని తాను చ్చిన ఇన్నోవా ట్యాక్సీలోకి మార్చుకుని రారయ్యాడు. రువాత ట్యాక్సీని దిలేసి ఆటోలో తిరుగుతూ బెంగలూరు స్ ఎక్కాడు.

పోలీసులు శివ చ్చిన ఇన్నోవా ట్యాక్సీని సైతం బూబ్ర్ జిల్లాలో ట్టుకుని డ్రైవర్ని విచారిస్తున్నారు. బెంగలూరులో శివని పోలీసులు అరెస్టు చేశారని, శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. బెంగలూరులో స్థిరడిన శివ స్వస్థలం చిత్తూరు జిల్లా. ఇంతకుముందు కూడా చిత్తూరు, బెంగలూరు, సైబరాబాద్లోని కెపిహెచ్బి కాలనీల్లో అతనిపై ఇలాంటివే ఆరుకేసులు మోదు అయ్యాయి. శివ కోసం బుక్చేసిన హోటల్లో కొన్ని ను పోలీసులు గుర్తించారు. అందులో మోసాలు చేయటం గురించి నాలు ఉన్నాయి. శివ ఇలాంటి లు దివి, సినిమాలు చూసి వాటిని తన మోసాలకు ఉపయోగించుకుంటున్నాడని పోలీసులు భావిస్తున్నారు. అతను ధుసూదన్రెడ్డి ఇంట్లో పూజలు చేసినపుడు కూడా అతని ద్ద హ్యా రీ పాటర్ ఉంది. బ్బుని రెట్టింపు చేసే క్తి ఉన్నవాడు, ఇళ్లకు చ్చి పూజలు ఎందుకు చేస్తాడుఅనే చిన్నపాటి విచక్షతో ఆలోచించినా ఇలాంటి బురిడిబాబాలకు లికాకుండా ప్పించుకోవచ్చు రి.

First Published:  16 Jun 2016 9:09 PM GMT
Next Story