Telugu Global
National

సెన్సార్ బోర్డు... అంత‌ప‌ని చేసిందా!

అన్ని అవాంత‌రాలు తొల‌గిపోయి ఇక శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వెళ్లిపోతుంది క‌దా…అనుకున్న ఉడ్తా పంజాబ్ సినిమాకు అన్నింటికంటే మ‌రింత పెద్ద షాక్ త‌గిలింది. ఈ చిత్రం పూర్తిగా టొరెంటో వెబ్‌సైట్ల‌లో లీక‌యిపోయింది. సాధార‌ణంగా సినిమా విడుద‌ల అయ్యాక ఇలాంటి లీకులు జ‌రుగుతాయి. కొన్నిసార్లు కొన్ని సీన్లు లీక‌వ‌డం చూస్తుంటాం. కానీ  సినిమా విడుద‌ల‌కు ముందే, పూర్తి స్థాయిలో  బ‌య‌టకు రావ‌టంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సినిమా యూనిట్ చెబుతున్న దానిబ‌ట్టి లీకైన కాపీలో ఎడ‌మ‌వైపున ఫ‌ర్ సెన్సార్ అని స్ప‌ష్టంగా […]

సెన్సార్ బోర్డు... అంత‌ప‌ని చేసిందా!
X

అన్ని అవాంతరాలు తొలగిపోయి ఇక శుక్రవారం థియేటర్లలోకి వెళ్లిపోతుంది దాఅనుకున్న ఉడ్తా పంజాబ్ సినిమాకు అన్నింటికంటే రింత పెద్ద షాక్ గిలింది. చిత్రం పూర్తిగా టొరెంటో వెబ్సైట్లలో లీకయిపోయింది. సాధారణంగా సినిమా విడుద అయ్యాక ఇలాంటి లీకులు రుగుతాయి. కొన్నిసార్లు కొన్ని సీన్లు లీకడం చూస్తుంటాం. కానీ సినిమా విడుదకు ముందే, పూర్తి స్థాయిలో టకు రావటంపై అనుమానాలు వ్యక్తవుతున్నాయి. సినిమా యూనిట్ చెబుతున్న దానిబట్టి లీకైన కాపీలో ఎడవైపున ర్ సెన్సార్ అని స్పష్టంగా డుతున్నట్టుగా మాచారం. సెన్సార్కోసం పంపే కాపీలోనే ఇలా ఉంటుంది. దాంతో సెన్సార్కి పంపిన కాపీయే కు చ్చిందా, సెన్సార్ బోర్డులో ఉన్నవారే పనిచేశారా అనే సందేహాలు లెత్తుతున్నాయి.

అది ఒకవేళ సెన్సార్ బోర్డు నుండే లీకయితే సిబిఎఫ్సి సిగ్గుపడాలని ఉడ్తా పంజాబ్ నిర్మాత అనురాగ్ శ్యప్ పేర్కొనగా, నుండి అలాంటిదేమీ లేదని, అవన్నీ దంతులని సిబిఎఫ్సి ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ అన్నారు. ఇంటర్నెట్ నుండి ఉడ్తా పంజాబ్ సినిమాని డౌన్లోడ్ చేసుకుని చూడాలనుకునేవారు నివారం కు వేచి ఉండాలని అనురాగ్ శ్యప్ విజ్ఞప్తి చేశారు. రెండేళ్ల ష్టాన్ని బూడిదలో పోసిన న్నీరుగా చేయద్దని ఆయ ఫేస్బుక్లో అభ్యర్థించారు. నివారం రువాతే ఇంటర్ నెట్లో చూడాలా, థియేటర్లో చూడాలా అనేదాన్ని నిర్ణయించుకోవాల్సిందిగా ఆయ కోరారు. ఇదిలా ఉండగా ఉడ్తా పంజాబ్ సినిమాని డివిడిలు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ముంబై సైబర్ క్రైమ్ సెల్ పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అతడిని త్వలో అరెస్టు చేయనున్నట్టుగా మాచారం.

First Published:  16 Jun 2016 9:00 PM GMT
Next Story