Telugu Global
Cinema & Entertainment

కబాలి చూడ్డానికి కాంబో ఆఫర్ 

ఇంత వరకు ఏ సినిమాకు దక్కని ఘనత కబాలి సినిమాకు దక్కింది. ఏకంగా సినిమా రిలీజ్ రోజున బెంగళూరు నుండి….చెన్నైకి ఎయిర్ ఏసియా ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. జులై 15న ఉదయం 6.10న బెంగళూరు నుండి వెళ్లే విమానం 7.10కి చెన్నై చేరుకుంటుంది. అందులోనే సినిమా టికెట్ కూడా జతకలిపారు.  సినిమా చూశాక సాయంత్రం మళ్లీ మూడు గంటలకు చెన్నైలో బయలు దేరి …నాలుగు గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. దీనికి మొత్తం 7860 రూపాయలను చార్జ్ చేస్తోంది. […]

కబాలి చూడ్డానికి కాంబో ఆఫర్ 
X
ఇంత వరకు ఏ సినిమాకు దక్కని ఘనత కబాలి సినిమాకు దక్కింది. ఏకంగా సినిమా రిలీజ్ రోజున బెంగళూరు నుండి….చెన్నైకి ఎయిర్ ఏసియా ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. జులై 15న ఉదయం 6.10న బెంగళూరు నుండి వెళ్లే విమానం 7.10కి చెన్నై చేరుకుంటుంది. అందులోనే సినిమా టికెట్ కూడా జతకలిపారు. సినిమా చూశాక సాయంత్రం మళ్లీ మూడు గంటలకు చెన్నైలో బయలు దేరి …నాలుగు గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. దీనికి మొత్తం 7860 రూపాయలను చార్జ్ చేస్తోంది. ఇందులోనే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, కాఫీ, టీలు, సినిమా టికెట్ మద్యాహ్నం లంచ్, సినిమా విరామంలో కూల్ డ్రింక్స్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇందులోనే. ఇక ఎయిర్ పోర్ట్ నుండి థియేటర్ కి, థియేటర్ నుండి ఎయిర్ పోర్ట్ కి ట్రాన్స్ పోర్ట్ కూడా ఎయిర్ ఏషియానే భరించనుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎయిర్ ఏషియా ఫేస్ బుక్, వాట్సాప్ లో తెగ ప్రచారం చే్స్తోంది. ఇప్పటికే యాడ్ బిజినెస్ సంగతేమో కానీ పబ్లిసిటీ పరంగా మాత్రం తెగ క్లిక్ అయింది.
First Published:  19 Jun 2016 9:00 AM GMT
Next Story