Telugu Global
CRIME

మూడో త‌ర‌గ‌తిలోనే సెక్స్, హింస‌ల‌ గురించి మాట్లాడాడు!

ఇటీవ‌ల అమెరికా, ఫ్లోరిడాలోని ఓర్లాండో క్ల‌బ్‌లో న‌ర‌మేధం సృష్టించిన ఒమ‌ర్ మ‌తీన్ చిన్న‌త‌నం నుండే అల్ల‌రిచిల్ల‌రిగా తిరిగేవాడ‌ని తెలుస్తోంది. మూడో త‌ర‌గ‌తిలో ఉండ‌గానే సెక్స్,  హింస‌ల‌ను గురించి మాట్లాడే వాడ‌ని అత‌నికి చ‌దువుచెప్పిన టీచ‌ర్లు వెల్ల‌డించారు.  హైస్కూలు చ‌దువు పూర్త‌య్యే స‌రికి 48 రోజులు స్కూలు నుండి స‌స్పెండ్ అయ్యాడ‌ని  స్కూలు రికార్డుల్లో ఉంది. కొట్ట‌టం, తిట్ట‌టం, అస‌భ్యంగామాట్ల‌డ‌టం ఇవ‌న్నీ మ‌తీన్‌కి బాల్యంనుండే అల‌వాటుగా ఉన్నాయి.  స్కూల్లో అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌పై మూడో త‌ర‌గ‌తి టీచ‌రే ఫిర్యాదు చేసిందంటే […]

ఇటీవ అమెరికా, ఫ్లోరిడాలోని ఓర్లాండో క్లబ్లో మేధం సృష్టించిన ఒమర్ తీన్ చిన్ననం నుండే అల్లరిచిల్లరిగా తిరిగేవాడని తెలుస్తోంది. మూడో తిలో ఉండగానే సెక్స్, హింసను గురించి మాట్లాడే వాడని అతనికి దువుచెప్పిన టీచర్లు వెల్లడించారు. హైస్కూలు దువు పూర్తయ్యే రికి 48 రోజులు స్కూలు నుండి స్పెండ్ అయ్యాడని స్కూలు రికార్డుల్లో ఉంది. కొట్టటం, తిట్టటం, అసభ్యంగామాట్లటం ఇవన్నీ తీన్కి బాల్యంనుండే అలవాటుగా ఉన్నాయి. స్కూల్లో అతని ప్రర్తపై మూడో తి టీచరే ఫిర్యాదు చేసిందంటే అతను ఎంత దుందుడుకుగా ఉండేవాడో తెలుస్తోంది. నేరం చేశాక బాలనేరస్తుడిగా గుర్తించడం కాకుండా సులోనే ఇలాంటి నేరస్తత్వం ఉన్న విద్యార్థులను గుర్తించి గిన ర్యలు తీసుకునే అవకాశమే ఉంటేవారి నుండి మాజానికి లిగే భారీ ముప్పుని ప్పించచ్చు. నేరాలను గ్గించడంలో ఇదే మొదటి నివారణా మార్గం. అందుకే తోటకూర దొంగనం చేసినపుడే ల్లి మందలించాలనే సామెత కు ఉంది.

First Published:  18 Jun 2016 11:53 PM GMT
Next Story