భార్య తిడుతోంద‌ని…రెండేళ్ల కూతురి ముందే చంపేశాడు!

హారాష్ట్రలోని జాల్నాలో అశోక్ న్లాల్ సురా (35) అనే వ్యక్తి, రెండేళ్ల కూతురు చూస్తుండగానే భార్య పూజ (25) ని త్తితో పొడిచి చంపేశాడు. రువాత పోలీస్ స్టేషన్కి వెళ్లి నేరాన్ని ఒప్పుకుని లొంగిపోయాడు. అతను చెప్పినది విని షాక్ తిన్నపోలీసులు వెంటనే పోలీస్ స్టేషన్కి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్న సంఘనా స్థలానికి చేరుకున్నారు. క్తపుమడుగులో ఉన్న పూజని ఆసుపత్రికి లించారు. అప్పటికే ఆమె నిపోయింది.

ఆరేళ్ల క్రితం పెళ్లయిన జంటకి ఐదు, రెండు సంవత్సరాల సున్న ఇద్దరు కుమార్తెలున్నారు. పూజ చాలా చిన్న విషయాలకే తో గొడ డుతూ, ఎప్పుడూ తిడుతూ ఉండేదని, దాంతో ఇక రించలేక నిచేశానని  అశోక్ పోలీసులకు వెల్లడించాడు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం అశోక్ కి ట్ణణంలో హోల్సేల్ కిరాణా దుకాణం ఉంది. దుకాణ నిర్వకు అశోక్ కుటుంబ భ్యుల హాయం తీసుకునేవాడు. అతను ద్యానికి బానిసగా మారి డీ అడిక్షన్ చికిత్స తీసుకుంటున్నాడు.

వీటన్నింటి కారణంగా భార్యాభర్త ధ్య చుగా గొడలు రుగుతుండేవి. క్రమంగా భార్యాభర్తల ధ్య విద్వేషాలు పెరిగిపోవటంతో అతను త్యకు తెగించాడు. అశోక్ ఉంటున్నది ఉమ్మడి కుటుంబంలో. ఇంట్లోవారు భార్య  కేకలు వినకుండా ఆమె నోట్లో ట్టని  కుక్కాడు. టివి సౌండ్ని పెంచాడు. ఆమె ఇంకా ప్రతిఘటించగా గొంతుని లంగా కోసి త్య చేశాడు.  త్య అనంతరం అతను పోలీస్ స్టేషన్కి వెళ్లగా, రెండేళ్ల చిన్నారి నాన్నమ్మ ద్దకు వెళ్లి అమ్మకు క్తం స్తోందని చెప్పింది. ఆమె చ్చి చూసి ఇత కుటుంబ భ్యులను పిలుస్తూ కేకలు వేసింది. లోపునే పోలీసులు చ్చారు. పోలీసులు అశోక్ని అరెస్టు చేసి కేసు మోదు చేశారు.