Telugu Global
NEWS

ట్యాబ్ కొంటేనే...పుస్త‌కాలిస్తాం!

స్కూలు ఫీజులు, పుస్త‌కాల ఖ‌ర్చునే భ‌రించ లేక‌పోతున్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి త‌ల్లిదండ్రుల నెత్తిమీద ట్యాబ్ ఖ‌ర్చు వ‌చ్చి ప‌డింది.  తెలంగాణ రాష్ట్రంలో చాలా కార్పొరేట్ స్కూళ్లు పిల్ల‌ల‌కు ట్యాబ్ కూడా త‌ప్ప‌నిస‌రి అంటున్నాయి. స్కూల్లోనే పుస్త‌కాలు, డ్ర‌స్‌లు, బెల్ట్‌లు త‌దిత‌రాలు అమ్మే కార్పొరేట్ స్కూళ్లు త‌మ స్కూల్లోనే ట్యాబ్ కొనాల‌ని త‌ల్లిదండ్రుల‌ను ఒత్తిడి చేస్తున్నాయి. ఒక్కో ట్యాబ్ ధ‌ర ప‌దివేల రూపాయిలుగా నిర్ణ‌యించాయి. కొన్ని స్కూళ్లలో మూడో త‌ర‌గ‌తి నుండి ఆరువ‌ర‌కు క్లాసుల్లో వీటిని వాడుతుండ‌గా కొన్ని స్కూళ్ల‌లో […]

ట్యాబ్ కొంటేనే...పుస్త‌కాలిస్తాం!
X

స్కూలు ఫీజులు, పుస్తకాల ర్చునే రించ లేకపోతున్న ధ్యతి ల్లిదండ్రుల నెత్తిమీద ట్యాబ్ ర్చు చ్చి డింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా కార్పొరేట్ స్కూళ్లు పిల్లకు ట్యాబ్ కూడా ప్పనిసరి అంటున్నాయి. స్కూల్లోనే పుస్తకాలు, డ్రస్లు, బెల్ట్లు దితరాలు అమ్మే కార్పొరేట్ స్కూళ్లు స్కూల్లోనే ట్యాబ్ కొనాలని ల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. ఒక్కో ట్యాబ్ దివేల రూపాయిలుగా నిర్ణయించాయి. కొన్ని స్కూళ్లలో మూడో తి నుండి ఆరువకు క్లాసుల్లో వీటిని వాడుతుండగా కొన్ని స్కూళ్లలో దో తి కు వాడుతున్నారు. మార్కెట్లో అయిదువేలకు లోపు ధ‌ర‌లోనే దొరుకుతున్నవాటికి దివేలు పెట్టి, పుస్తకాలు ట్యాబ్కి లిపి దిహేను వేలు సూలు చేస్తున్నారు.

పుస్తకాలు మాత్రమే కొంటామంటే కుదని చెబుతున్నారు. అలాగే ట్యాబ్ను కూడా మార్కెట్లో కొనకూడదంటున్నారు. స్కూలు ట్యాబ్ల్లో ప్రత్యేక యాప్లు ఉంటాయని వారు చెబుతున్నారు. పిల్లకు హోం ర్కులు, రీక్షలు కూడా ట్యాబ్ ద్వారా రాయించే ఏర్పాటు చేస్తున్నారు. పిల్లకు టెక్నాలజీని రిచయం చేయటం మంచి విషమే కానీ, ప్రతి విద్యార్థీ దివేలు పెట్టి ట్యాబ్ని కొనాలని, అదీ స్కూల్లోనే అంత పెట్టి కొనాలనే నిబంధ మాత్రం బాగోలేదని ల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యాధికారులు ఏమాత్రం ట్టించుకోవటం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  20 Jun 2016 1:05 AM GMT
Next Story