Telugu Global
Health & Life Style

అత‌ను... 21 సెక‌న్లయినా ఆగ‌లేడ‌ట‌!

స్మార్ట్ ఫోన్ స‌న్నిధి…అదే మాకు పెన్నిధి…అని పాడుకుంటున్నారు ఆధునికులు. త‌మ‌తో ఎవ‌రున్నా లేక‌పోయినా స్మార్ట్‌ఫోన్ మాత్రం ఉండాల్సిందేన‌ని చాలామంది తేల్చిచెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ విర‌హాన్ని మ‌గ‌వార‌యితే ఏ మాత్రం భ‌రించ‌లేక‌పోతున్నార‌ట‌. జ‌ర్మ‌నీలోని వ్యూయ‌ర్ బ‌ర్గ్‌, ఇంగ్లండులోని నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివ‌ర్శిటీ శాస్త్ర‌వేత్త‌లు చేసిన అధ్య‌య‌నంలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. మ‌గ‌వారు స‌గ‌టున స్మార్ట్ ఫోన్ లేకుండా 21 సెన‌క్లు కూడా ఉండ‌లేక‌పోతున్నార‌ని, ఆడ‌వారు ఈ విష‌యంలో కాస్త మెరుగ్గా… స‌గ‌టున 57 సెక‌న్ల వ‌ర‌కు ఫోన్‌కి దూరంగా […]

అత‌ను... 21 సెక‌న్లయినా ఆగ‌లేడ‌ట‌!
X

స్మార్ట్ ఫోన్ న్నిధిఅదే మాకు పెన్నిధిఅని పాడుకుంటున్నారు ఆధునికులు. తో ఎవరున్నా లేకపోయినా స్మార్ట్ఫోన్ మాత్రం ఉండాల్సిందేనని చాలామంది తేల్చిచెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ విరహాన్ని వారయితే మాత్రం రించలేకపోతున్నార‌. ర్మనీలోని వ్యూయర్ ర్గ్‌, ఇంగ్లండులోని నాటింగ్హామ్ ట్రెంట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యనంలో విషయాలు వెల్లయ్యాయి.

వారు టున స్మార్ట్ ఫోన్ లేకుండా 21 సెనక్లు కూడా ఉండలేకపోతున్నారని, ఆడవారు విషయంలో కాస్త మెరుగ్గాటున 57 సెకన్ల కు ఫోన్కి దూరంగా ఉండలుగుతున్నారని అధ్యనంలో తేలింది. స్మార్ట్ఫోన్ సిత్రాలను ఏమని చెబుతాంఒక్కమాటలో చెప్పాలంటే అది చేతిలో ఉన్నపుడు తో నం ఉండలేముఇతరులతోనూ ఉండలేమురి అంత మయం ఎటుపోతుందో వాడేవారే తేల్చుకోవాలి.

First Published:  23 Jun 2016 1:03 AM GMT
Next Story