Telugu Global
CRIME

త‌ప్ప‌తాగి...భార్యాపిల్ల‌ల‌ను నీటిపాలు చేశాడు!

ఢిల్లీలో చోటుచేసుకున్న దారుణం ఇది. అనిల్ అనే వ్య‌క్తి బుధ‌వారం త‌న భార్యని, నాలుగేళ్ల కూతురిని వ్యానులో బ‌య‌ట‌కు తీసుకువెళ్లాడు. మ‌ధ్య‌లో ఆగి పీక‌ల్దాక మ‌ద్యం సేవించాడు. ఆ స్థితిలో డ్రైవింగ్ చేస్తూ వ్యానుని ఒక కాలువ‌లోకి పోనిచ్చాడు. వ్యాను నీళ్ల‌లో మునిగిపోతుండ‌గా తాను మాత్రం దూకేసి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో వ్యానులోంచి బ‌య‌ట‌కు రాలేక‌పోయిన అత‌ని బార్య‌, కుమార్తె మ‌ర‌ణించారు. స‌మాచారం అందుకున్న‌పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను వెలికి తీయించారు. ప్ర‌మాద‌వ‌శాత్తూ వ్యాను కాలువ‌లోకి […]

ఢిల్లీలో చోటుచేసుకున్న దారుణం ఇది. అనిల్ అనే వ్యక్తి బుధవారం భార్యని, నాలుగేళ్ల కూతురిని వ్యానులో కు తీసుకువెళ్లాడు. ధ్యలో ఆగి పీకల్దాక ద్యం సేవించాడు. స్థితిలో డ్రైవింగ్ చేస్తూ వ్యానుని ఒక కాలువలోకి పోనిచ్చాడు. వ్యాను నీళ్లలో మునిగిపోతుండగా తాను మాత్రం దూకేసి డ్డాడు. లో వ్యానులోంచి కు రాలేకపోయిన అతని బార్య‌, కుమార్తె ణించారు. మాచారం అందుకున్నపోలీసులు నా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీయించారు. ప్రమాదశాత్తూ వ్యాను కాలువలోకి వెళ్లినట్టుగా అనిల్ చెబుతుండగా, అతను కావాలనే కూతురు నుమరాలిని చంపేశాడని అనిల్ అత్తమామలు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనిల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

First Published:  22 Jun 2016 11:20 PM GMT
Next Story