Telugu Global
CRIME

న‌ది బ్యారేజిపై సెల్ఫీ...ఏడు ప్రాణాలు న‌దిలోకి!

ఎన్నిప్ర‌మాద‌ సంఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తున్నా, వెర్రిత‌ల‌లు వేస్తున్న సెల్ఫీల మోజు త‌గ్గ‌టం లేదు. ప్ర‌మాద‌క‌ర‌మైన పోజుల‌తో సెల్ఫీలు దిగుతూ యువ‌తీయువ‌కులు ప్రాణాల‌నే కోల్పోతున్నారు. కుటుంబాల‌కు క్షోభ మిగులుస్తున్నారు. బుధ‌వారం కాన్సూర్‌లో అలాంటి దుర్ఘ‌ట‌నే జ‌రిగింది. కొంత‌మంది యువ‌కులు క‌లిసి  సెల్ఫీ దిగ‌డానికి గంగాన‌ది వ‌ద్ద‌కు వెళ్లారు. న‌ది బ్యారేజిమీద నిల‌బ‌డి సెల్ఫీలు తీసుకోవ‌టం మొద‌లుపెట్టారు. ఈ క్రమంలో కాలుజారి ఒక యువ‌కుడు న‌దిలో ప‌డిపోయాడు. అత‌డు ప‌డిపోవ‌టం చూసిన స్నేహితులు, అత‌డిని కాపాడ‌టానికి తాము కూడా న‌దిలోకి […]

ఎన్నిప్రమాదసంఘలు వెలుగులోకి స్తున్నా, వెర్రితలు వేస్తున్న సెల్ఫీల మోజు గ్గటం లేదు. ప్రమాదమైన పోజులతో సెల్ఫీలు దిగుతూ యువతీయువకులు ప్రాణాలనే కోల్పోతున్నారు. కుటుంబాలకు క్షోభ మిగులుస్తున్నారు. బుధవారం కాన్సూర్లో అలాంటి దుర్ఘనే రిగింది. కొంతమంది యువకులు లిసి సెల్ఫీ దిగడానికి గంగానది ద్దకు వెళ్లారు. ది బ్యారేజిమీద నిలడి సెల్ఫీలు తీసుకోవటం మొదలుపెట్టారు. క్రమంలో కాలుజారి ఒక యువకుడు దిలో డిపోయాడు. అతడు డిపోవటం చూసిన స్నేహితులు, అతడిని కాపాడటానికి తాము కూడా దిలోకి దూకారు. ఎవరూ కు రాలేకపోయారు. అలా ప్రమాదానికి గురయిన యువకునితో పాటు మొత్తం ఏడుగురు మృతి చెందారు.

వారితో పాటు చ్చిన అరుణ్ అనే రో యువకుడు పోలీసులకు మాచారం అందించాడు. వెంటనే సంఘనా స్థలానికి చేరిన పోలీసులు హాయ ర్యలు చేపట్టారు. దిలో గాలింపు నిర్వహించి ఆరు మృతదేహాలను వెలికితీశారు. రో యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి దారుణాలు చూస్తుంటే ప్రమాదానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో సెల్ఫీలపై నిషేధాజ్ఞలను విధించి, ఆయా ప్రాంతాల్లో సెల్ఫీ తీసుకున్న వారిపై ఠినంగా వ్యరించాల్సిన అవరం డుతోంది.

First Published:  22 Jun 2016 11:29 PM GMT
Next Story