Telugu Global
CRIME

పిడుగుప‌డితే యురేనియం...సంప‌న్నుల‌కు ఉచ్చు...150కోట్లు స్వాహా!

ఇంత తేలిగ్గా జ‌నాల‌ను మోసం చేయ‌వ‌చ్చా అనిపిస్తుంది…ఈ మోస‌గాడి క‌థ వింటే. పిడుగు ప‌డుతున్న‌పుడు యురేనియం ల‌భిస్తుంద‌ని, కోట్ల రూపాయిలు విలువ‌చేసే యురేనియంని ఆ విధంగా తీసి ఇస్తానంటూ ఓ వ్య‌క్తి  కోట్లు కొల్ల‌గొట్టాడు. ఉత్త‌ర భార‌త‌దేశం నుండి వ‌చ్చి క‌ర్నూల్లో స్థిర‌ప‌డ్డ కోహ్లీ అనే ఈ మోస‌గాడు త‌న మోసంతో దేశాన్నే చుట్టేశాడు. దేశ‌వ్యాప్తంగా 150కోట్లు దోచేశాడు. ఇత‌డిని సిఐడి పోలీసులు బెంగ‌లూరులో అరెస్టు చేశారు. బెంగ‌లూరులో ఒక కార్పొరేట్ ఆఫీసుని తెర‌చి పెద్ద ఎత్తున […]

ఇంత తేలిగ్గా నాలను మోసం చేయచ్చా అనిపిస్తుంది మోసగాడి వింటే. పిడుగు డుతున్నపుడు యురేనియం భిస్తుందని, కోట్ల రూపాయిలు విలువచేసే యురేనియంని విధంగా తీసి ఇస్తానంటూ వ్యక్తి కోట్లు కొల్లగొట్టాడు. ఉత్త భారదేశం నుండి చ్చి ర్నూల్లో స్థిరడ్డ కోహ్లీ అనే మోసగాడు మోసంతో దేశాన్నే చుట్టేశాడు. దేశవ్యాప్తంగా 150కోట్లు దోచేశాడు. ఇతడిని సిఐడి పోలీసులు బెంగలూరులో అరెస్టు చేశారు. బెంగలూరులో ఒక కార్పొరేట్ ఆఫీసుని తెరచి పెద్ద ఎత్తున దందా మొదలుపెట్టిన యురేనియం బాబా కోటీశ్వరులను టార్గెట్ చేసేవాడు. ఒక్కసారి పిడుగుపడితే 300 కోట్ల యురేనియం భిస్తుందని, దేశవ్యాప్తంగా ఎక్క పిడుగుపడినా కు శాస్త్రవేత్తలు ఫోన్ చేస్తారని, పిడుగుపడినపుడు భించే దార్థాలను తాను ప్రత్యేకమైన ల్యాబ్లో రీక్షించాల్సి ఉంటుందనిఇలాంటి ల్లబొల్లి బుర్లు చేప్పి మ్మించేవాడు. పైగా వివరాలన్నింటినీ ర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించేవాడు. వాటాగా మూడునుండి ఐదుకోట్లు తీసుకుంటానని చెబుతూ, వంతులనుండి బ్బు సూలు చేసేవాడు.

అలా అతను 17 రాష్ట్రాల్లో 62మందిని మోసం చేసి దాదాపు 150 కోట్లు వారినుండి దోచుకున్నాడు. ఇందులో తెలంగాణకు చెందిన ఎనిమిది మంది సంపన్నులు ఉన్నారు. అతను చెప్పిన డువు ముగిసినా ఎలాంటి స్పందనా లేకపోవటంతో మోసపోయినట్టుగా అర్థం చేసుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు. దాంతో సిఐడి రంగంలోకి దిగి కోహ్లీకోసం న్ని బెంగలూరులోని ఒక విలాసవంతమైన హోటల్లో అరెస్టు చేసింది. అతనికోసం దిరోజులు శ్రమించిన పోలీసులు చివరికి బాధితులకు అతను చేసిన ఫోన్ నెంబర్ల ఆధారంగా సిగ్నల్స్ని ట్రేస్ చేశారు. కోహ్లీని విచారకోసం హైదరాబాద్కి తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది.

నేపథ్యంలో కోహ్లీ గురించి లు ఆశ్చర్యమైన నిజాలు వెలుగులోకి చ్చాయి. అతను 11 ఫోన్లను వాడేవాడు. రాష్ట్రాలవారీగా సిమ్లు, ఫోన్లను మార్చేవాడు. ముగ్గురు పిఎలను, క్షకోసం లిష్టమైన ముగ్గురు ప్రయివేటు బౌన్సర్లను నియమించుకున్నాడు. అతని బాధితుల్లో ర్ణాటకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఒక సినీ ప్రముఖుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలుగురాష్ట్రాల్లో సినీ పారిశ్రామిక రంగాలకు చెందిన లుగురు, రాజకీయ రంగానికి చెందిన లుగురి నుండి 65కోట్లు సూలు చేశాడని, తంలో ఒక మాజీ ముఖ్యమంత్రి, సినీ హీరోకు యురేనియం ద్వారానే లిసి చ్చిందని వారికి మాయమాటలు చెప్పి మ్మించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

First Published:  22 Jun 2016 11:21 PM GMT
Next Story