Telugu Global
CRIME

రాజ‌నీతి శాస్త్రం నుండి వంట‌లు నేర్చుకున్న‌...బీహార్ టాప‌ర్ అరెస్టు!

బీహార్‌లో టాప‌ర్స్ కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చిన నేప‌థ్యంలో 12వ త‌ర‌గ‌తి ఆర్ట్స్ విభాగంలో అక్ర‌మంగా టాప‌ర్‌స్థానాన్ని పొందిన రూబీరాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. రివ్యూ ప్యాన‌ల్ ప‌రీక్ష‌లో ఆమె ప్రాథ‌మిక స్థాయి ప్ర‌శ్న‌ల‌కు కూడా స‌మాధానాలు చెప్ప‌లేక‌పోవ‌టంతో ఆమె మోస‌పూరిత విధానంతో ర్యాంకుని సాధించిన‌ట్టుగా నిర్దారించారు. రూబీరాయ్ ఇంత‌కుముందు ఓ టివి ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ రాజ‌నీతి శాస్త్రంనుండి వంట‌లు నేర్చుకున్న‌ట్టుగా చెప్పింది. సైన్స్ టాప‌ర్‌గా నిలిచిన మ‌రొక విద్యార్థి నీళ్ల‌కు హెచ్‌టుఓకి మ‌ధ్య ఉన్న సంబంధాన్ని కూడా […]

బీహార్లో టాపర్స్ కుంభకోణం వెలుగులోకి చ్చిన నేపథ్యంలో 12 తి ఆర్ట్స్ విభాగంలో అక్రమంగా టాపర్స్థానాన్ని పొందిన రూబీరాయ్ని పోలీసులు అరెస్టు చేశారు. రివ్యూ ప్యానల్ రీక్షలో ఆమె ప్రాథమిక స్థాయి ప్రశ్నకు కూడా మాధానాలు చెప్పలేకపోవటంతో ఆమె మోసపూరిత విధానంతో ర్యాంకుని సాధించినట్టుగా నిర్దారించారు. రూబీరాయ్ ఇంతకుముందు ఓ టివి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజనీతి శాస్త్రంనుండి వంటలు నేర్చుకున్నట్టుగా చెప్పింది. సైన్స్ టాపర్గా నిలిచిన రొక విద్యార్థి నీళ్లకు హెచ్టుఓకి ధ్య ఉన్న సంబంధాన్ని కూడా చెప్పలేకపోయాడు. స్కూలు ఎగ్జామినేషన్ బోర్డు ఏర్పాటు చేసిన నిపుణుల మిటి నివారం రూబీరాయ్ని కొన్ని ప్రశ్నలు అడిగి ఆమె బ్జక్ట్ నాలెడ్జిని రీక్షించింది. ఆమె మాధానాలు చెప్పలేకపోవటంతో ఆమె పరీక్షా లితాలను మిటీ ద్దు చేసింది.

బీహార్ టాపర్స్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి చ్చారాయ్ని పోలీసులు నెల మొదట్లోనే అరెస్టు చేశారు. అతను వైశాలి జిల్లాలోని బిషున్రాయ్ కాలేజికి కార్యర్శిగా, ప్రిన్స్ పాల్గా నిచేస్తున్నాడు. కాలేజికి చెందిన రూబీరాయ్, సౌరభ్ శ్రేష్ఠ ఆర్ట్స్‌, సైన్స్ విభాగాల్లో 12 తి రీక్షల్లో టాపర్లుగా నిలిచారు. ఇంతకుముందు సౌరభ్ శ్రేష్ఠ విద్యావేత్త మిటీ ప్రశ్నలకు మాధానం చెప్పపోగా, ళ్లీ రీక్షలు నిర్వహిస్తే ఆత్మత్య చేసుకుంటానని బెదిరించిన సంగతి తెలిసిందే. పోలీసులు ఎఫ్ఐఆర్ మోదు చేసిన విద్యార్థుల్లో ఇతను కూడా ఉన్నాడు.

First Published:  26 Jun 2016 3:13 AM GMT
Next Story