Telugu Global
Health & Life Style

పిస్తా... పోష‌కాల్లో వ‌స్తాదే!

పిస్తా ప‌ప్పులో మ‌న ఆరోగ్యానికి మేలుచేసే మంచి ల‌క్ష‌ణాలు ఎన్నో ఉన్నాయి. ఇది పోష‌క విలువ‌లున్న వ‌స్తాదే. క‌నుక త‌ర‌చుగా దీన్ని తిన‌టం మంచిది. ఫైబ‌ర్‌, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న‌పిస్తా ప‌ప్పుల‌ను తిన‌టం వ‌ల‌న ప‌లు ఆరోగ్య‌లాభాలు పొంద‌వ‌చ్చు. –శ‌రీరంలో ద్ర‌వాల‌ను స‌మ‌తుల్యంలో ఉంచే  పొటాషియం పిస్తాలో ఎక్కువ‌గా ఉంది. –ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండెజ‌బ్బుల‌ను తగ్గించ‌డంలో దోహ‌దం చేస్తాయి. క్యాన్స‌ర్‌ని నివారిస్తాయి. –వీటి ద్వారా శ‌రీరానికి కేల‌రీలు త‌క్కువ‌గా స‌మ‌కూరి త‌క్ష‌ణ‌శ‌క్తి ల‌భిస్తుంది. –పిస్తాలో […]

పిస్తా... పోష‌కాల్లో వ‌స్తాదే!
X

పిస్తా ప్పులో ఆరోగ్యానికి మేలుచేసే మంచి క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఇది పోష విలువలున్న స్తాదే. నుక చుగా దీన్ని తినటం మంచిది. ఫైబర్‌, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నపిస్తా ప్పులను తినటం లు ఆరోగ్యలాభాలు పొందచ్చు.

రీరంలో ద్రవాలను తుల్యంలో ఉంచే పొటాషియం పిస్తాలో ఎక్కువగా ఉంది.

ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులను తగ్గించడంలో దోహదం చేస్తాయి. క్యాన్సర్ని నివారిస్తాయి.

వీటి ద్వారా రీరానికి కేలరీలు క్కువగా కూరి క్షక్తి భిస్తుంది.

పిస్తాలో విటమిన్బి6తో పాటు ర్మానికి మేలుచేసే విటమిన్ సైతం పుష్కలంగా ఉంది.

ఇవి రీరంలో కొలెస్ట్రాల్ని గ్గిస్తాయి. కొంచెం తిన్నా డుపునిండినట్టుగా ఉండటం ఆకలిని గ్గించి అధికరువు నివారకు తోడ్పతాయి.

ఇంకా ఇందులో హానికార కొవ్వులు లేవు. కంటికి అవమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్తిని పెంచే థియామిన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంది. మొత్తంగా రోగనిరోధ క్తిని పెంచటంలోనూ ఇది మిగిలిన ట్స్కంటే ముందే ఉంది. అయితే ఇందులో మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉండటం లనవీటిని వారంలో 15 నుండి 20 గ్రాముల కు మాత్రమే తీసుకుంటే మేలు.

First Published:  27 Jun 2016 1:49 AM GMT
Next Story