ముద్రగడకు ఉండవల్లి పరామర్శ

కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ పరామర్శించారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడికి వెళ్లి పరామర్శించారు.   ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఉండవల్లి ఆరా తీశారు. అలాగే ముద్రగడ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు నేతలు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై  చర్చించుకున్నారు.