Telugu Global
WOMEN

ఆమె...ఆరోగ్యంగా లేదు!

ఉద్యోగం చేస్తున్న‌ ఆడ‌వాళ్ల‌కు సంపాద‌న పెరిగిన‌ట్టుగానే అనారోగ్యాలు కూడా పెరుగుతున్న‌ట్టుగా ఒక స‌ర్వేలో తేలింది. ఇంటా బ‌య‌ట పెరుగుతున్న ప‌నిఒత్తిడి వారికి లేనిపోని అనారోగ్యాల‌ను తెచ్చిపెడుతున్న‌ది. అసోచామ్ (అసోసియేటెడ్ ఛాంబ‌ర్స్ ఆఫ్‌ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ ఆఫ్‌ ఇండియా)  నిర్వ‌హించిన ఒక సర్వేలో ఈ వివ‌రాలు వెల్ల‌డయ్యాయి. 32 నుండి 58 సంవ‌త్సరాల లోపు వ‌య‌సున్న‌ మ‌హిళ‌ల‌పై నిర్వ‌హించిన అధ్య‌య‌నంలో ఉద్యోగినులు నాలుగింట మూడువంతుల మంది తీవ్ర అనారోగ్యాల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టుగా తేలింది. స‌మ‌యం త‌క్కువ, ప‌నులు బాధ్య‌త‌లు […]

ఆమె...ఆరోగ్యంగా లేదు!
X

ఉద్యోగం చేస్తున్నఆడవాళ్లకు సంపాద పెరిగినట్టుగానే అనారోగ్యాలు కూడా పెరుగుతున్నట్టుగా ఒక ర్వేలో తేలింది. ఇంటా పెరుగుతున్న నిఒత్తిడి వారికి లేనిపోని అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నది. అసోచామ్ (అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా) నిర్వహించిన ఒక సర్వేలో వివరాలు వెల్లడయ్యాయి. 32 నుండి 58 సంవత్సరాల లోపు సున్నహిళపై నిర్వహించిన అధ్యనంలో ఉద్యోగినులు నాలుగింట మూడువంతుల మంది తీవ్ర అనారోగ్యాలతో బాధడుతున్నట్టుగా తేలింది.

యం క్కువ, నులు బాధ్యలు ఎక్కువగా ఉండటం సు రీరం తీవ్రమైన ఒత్తిడికి గురికావటం, యానికి భోజనం చేయపోవటం, గిన విశ్రాంతి, నిద్రలేకపోవటంరీరానికి గిన వ్యాయామం లేకుండా ఎక్కువ యం కూర్చోవటంఇవన్నీ ఉద్యోగిసులను వేధిస్తున్న స్యలు. స్య కారణంగా చ్చే లైఫ్స్టయిల్ వ్యాధులు వారిని ఎక్కువగా వెంటాడుతున్నాయని అద్యనం చెబుతోంది. కొలెస్ట్రాల్పెరగడం, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ జబ్బులు, ఒబెసిటి, డిప్రెషన్‌, తీవ్రమైన నడుంనొప్పి, ధుమేహం, అధిక క్తపోటు లాంటివి ఉద్యోగినుల్లో ఎక్కువగా ఉన్నట్టుగా నించారు.

చాలావరకు హిళలు ప్రశాంతంగా నిచేయడానికే ప్రత్నిస్తారు. కానీ వారు చేస్తున్న ఉద్యోగాలు, నిర్వహిస్తున్న ఇంటి బాధ్య కారణంగా, ఎంతగా ఒత్తిడిని ట్టుకుంటున్నా వ్యాధుల బారిన డుతున్నారని ర్వేలో వెల్లడైంది. 42 శాతం మంది ఉద్యోగినులు నడుంనొప్పి, ఒబెసిటి, డిప్రెషన్‌, డయాబెటిస్‌, హైపర్టెన్షన్వంటి లైఫ్స్టయిల్జబ్బులతో బాధపడుతున్నట్టుగా గుర్తించారు. ర్వే నిర్వహించినహిళల్లో 22శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతోనూ, 14 శాతం మంది వ్యాధుల ఠాత్తుగా లెత్తే స్యతోనూ బాధడుతున్నట్టుగా తేలింది. మొత్తానికి ఇంటిని ళ్లలో పెట్టుకుని కాపాడుకునే ఆడవాళ్లు ఒంటిని కూడా ట్టించుకోవాలని ర్వే లితాలు చెబుతున్నాయి.

First Published:  28 Jun 2016 2:47 AM GMT
Next Story