Telugu Global
CRIME

ఆ ఐఎఎస్‌ అధికారి...అంత‌గా ఎలా మోస‌పోయారో!

ఐఎఎస్ అధికారులంటే సాదారణంగా మామూలు జ‌నంకంటే ఎన్నో రెట్లు ఎక్కువ తెలివితేట‌లు, విచ‌క్ష‌ణ ఉన్న‌వారుగా భావిస్తాం. కానీ అలాంటి వ్య‌క్తి కూడా ఒక మోస‌గాడి మాయమాట‌ల వ‌ల‌లో చిక్కుకున్నారంటే…దాన్ని ఆ మోస‌గాడి తెలివిగా భావించాలో, ఆ అధికారి అమాయ‌క‌త్వం అనుకోవాలో తెలియ‌ని ప‌రిస్థితి. పూజ‌లు చేసి డ‌బ్బుని రెట్టింపు చేస్తానంటూ కోటీశ్వ‌రుల‌ను బురిడీ కొట్టించి కోట్లు కొల్ల‌గొట్టిన శివ‌స్వామి బాధితుల్లో ఆంధ్ర ప్ర‌దేశ్‌కి చెందిన ఒక ఐఎఎస్ అధికారి కూడా ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. ఆయ‌న ఇంట్లో శివ, […]

ఐఎఎస్ అధికారులంటే సాదారణంగా మామూలు నంకంటే ఎన్నో రెట్లు ఎక్కువ తెలివితేటలు, విచక్ష ఉన్నవారుగా భావిస్తాం. కానీ అలాంటి వ్యక్తి కూడా ఒక మోసగాడి మాయమాట లో చిక్కుకున్నారంటేదాన్ని మోసగాడి తెలివిగా భావించాలో, అధికారి అమాయత్వం అనుకోవాలో తెలియని రిస్థితి.

పూజలు చేసి బ్బుని రెట్టింపు చేస్తానంటూ కోటీశ్వరులను బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టిన శివస్వామి బాధితుల్లో ఆంధ్ర ప్రదేశ్కి చెందిన ఒక ఐఎఎస్ అధికారి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయ ఇంట్లో శివ, పూజలు చేసి యాభై క్షలు ఎత్తుకుపోగా, కు చెబితే రువుపోతుందని ఇప్పటివకు దాచి ఉంచార‌ట‌. ఇప్పుడు శివ బండారం ట్టలు కావటంతో, ఆయ పోలీసులకు గోడు చెప్పుకుని, సొమ్ముని కూడా రికరీ చేయాలని కోరాడని మాచారం. అయితే విషయంపై పోలీసులు శివని ఎంతగా ప్రశ్నించినా అతను నోరుమెదలేదని తెలుస్తోంది. ప్రస్తుతం శివ అయిదురోజుల స్టడీ మంగవారంతో ముగియడంతో పోలీసులు అతడిని జైలుకి లించారు.

First Published:  29 Jun 2016 12:54 AM GMT
Next Story