Telugu Global
CRIME

45 ల‌క్ష‌లు బ‌హుమ‌తి వ‌చ్చింద‌ని మెసేజ్‌...ఆమె ప్రాణాలు తీసింది!

మోస‌గాళ్ల వ‌ల‌లో చిక్కుకుని 11 ల‌క్ష‌లు పోగొట్టుకున్న మ‌హిళ చివ‌రికి త‌న ప్రాణాల‌నే తీసుకుంది. బెంగ‌లూరులో ఈ విషాదం చోటుచేసుకుంది. పాల‌క్ వి (44) అనే మ‌హిళ‌కు ఇటీవ‌ల… మీరు 45 ల‌క్ష‌లు బ‌హుమ‌తి గెలుచుకున్నారు అంటూ ఒక మెసేజ్ వ‌చ్చింది. త‌న పేరు ఆండ్రూగా చెప్పుకున్న మోస‌గాడు, డ‌బ్బు మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పంపుతామ‌ని చెప్పాడు. అయితే అందుకు క‌స్ట‌మ్స్ క్లియ‌రెన్స్‌లాంటి కొన్ని న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఉన్నాయంటూ కొంత మొత్తాన్ని త‌న‌కు పంపాల్సిందిగా కోరాడు. […]

మోసగాళ్ల లో చిక్కుకుని 11 క్షలు పోగొట్టుకున్న హిళ చివరికి ప్రాణాలనే తీసుకుంది. బెంగలూరులో విషాదం చోటుచేసుకుంది. పాలక్ వి (44) అనే హిళకు ఇటీవమీరు 45 క్షలు హుమతి గెలుచుకున్నారు అంటూ ఒక మెసేజ్ చ్చింది. పేరు ఆండ్రూగా చెప్పుకున్న మోసగాడు, బ్బు మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పంపుతామని చెప్పాడు. అయితే అందుకు స్టమ్స్ క్లియరెన్స్లాంటి కొన్ని న్యాయమైన చిక్కులు ఉన్నాయంటూ కొంత మొత్తాన్ని కు పంపాల్సిందిగా కోరాడు. మాటలు మ్మిన పాలక్ జూన్ 6 నుండి 13కు లుమార్లు నాలుగు బ్యాంకు ఎకౌంట్లకు డబ్బుని పంపింది. ఆమె బ్బుని పంపుతుండటంతో మోసగాళ్లు ఇంకేవో కారణాలు చూపుతూ రింత బ్బుని డిమాండ్ చేసేవారు. అలా పాలక్ మొత్తం 11 క్ష రూపాయలు మోసగాళ్లకు ముట్టచెప్పింది.

విషయం సీనియర్ ఐటి ప్రొఫెషల్ అయిన ర్తకు గానీ, ఇద్దరు పిల్లకు గానీ చెప్పలేదు. అంతేకాక మోసగాళ్లు ప్ర‌యిజ్ మ‌నీ కోసం ఢిల్లీకి ర‌మ్మ‌న‌టంతో అక్క‌డి వెళ్లింది. మాయగాళ్లు అక్క కూడా ఫోన్ ద్వారా రింత బ్బు కావాలని అడగ్గా ద్దలేదని చెప్పింది. దాంతో వారు తాము ప్రయిజ్ నీ 45 క్షలు ఇవ్వలేమని చెప్పటంతోఅప్పుడు అర్థమైంది పాలక్కి తాను మోసపోయానని.

ఇంటికి తిరిగివచ్చిన పాలక్‌, పురుగుమందు తాగి ఆత్మత్యా ప్రత్నం చేసింది. ఆమె పిల్లలు క్షించడంతో ప్రాణాలతో డింది. రిగింది కుటుంబ భ్యులకు చెప్పింది. వారంతా ధైర్యం చెప్పి, పోలీస్కు కంప్లయింట్ ఇద్దామని ఓదార్చారు. అయితే రువాత రోజే కుటుంబ భ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్లేందుకు ప్రత్నిస్తుండగా పాలక్ బెడ్రూంలో చీరతో ఊరేసుకుని ప్రాణాలు విడిచింది.

ప్రస్తుతం కేసుని పోలీసులు విచారిస్తున్నారు. పాలక్ బ్బు పంపిన బ్యాంకు అకౌంట్లపై ఆరా తీస్తున్నారు. ఆయా బ్యాంకుల నుండి కూడా మాచారాన్ని సేకరిస్తున్నారు. మోసగాళ్లు బ్యాంకులకు ఇచ్చే మాచారం అంతా ప్పుడుదే అయి ఉంటుందని, వారు మోసం పూర్తగానే అంకౌంట్లను వినియోగించని, చిరునామాల్లో ఉండని, ఇలాంటి మోసగాళ్ల ట్ల అప్రత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

First Published:  29 Jun 2016 3:58 AM GMT
Next Story