ఏడేళ్ల బాలిక‌పై అత్యాచారం…హ‌త్య‌…పోలీసుల‌చే ద‌హ‌న సంస్కారం!

ఇక్క ట్టం, న్యాయం లాంటివి అసలు నిచేస్తున్నాయాఅనే అనుమానం స్తుంది నేరాన్ని గురించి వింటే. ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో నెల 5  ఏడేళ్ల చిన్నారిపై, ఆమె పొరుగింట్లోనే ఉండే దిహేనేళ్ల కుర్రాడు లైంగిక దాడి చేశాడు. పాప ల్లిదండ్రులు పోలీస్ కంప్లయింట్ ఇచ్చి వారాలు డిచినా పోలీసులు నిందితుడిని అరెస్టు చేయలేదు. చివరికి ఆదివారం కుర్రాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఇది జరిగిన రెండురోజులకు రాత్రి కుర్రాడి తండ్రి తో పాటు అయిదుగురు దుండగులు బాలికఇంట్లోకి ప్రవేశించి ఆమెని త్తితో పొడిచి చంపారు. పోలీసులు కేసు మోదు చేసి అరెస్టులు చేశారు. అరెస్టయినవారిలో నిందితుడి తండ్రితో పాటు గ్రామ పెద్ద కూడా ఉన్నాడు. అతని కారణంగానే పోలీసులు మొద కేసుని మోదు చేసుకోలేదని బాలిక ల్లిదండ్రులు చెబుతున్నారు.

బాలిక కుటుంబానికి రిగిన అన్యాయం చాలదన్నట్టుగా పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబానికి ఇవ్వకుండా వారే నిన్న సంస్కారాలు నిర్వహించారు. అడ్డుకున్న బాలిక ల్లిదండ్రులను లాఠీలతో కొట్టారు. బాలిక మృతదేహాన్ని ఆమె కుటుంబానికి ఇస్తేశాంతి ద్ర స్య లెత్తుతుందని పోలీసులు చెబుతున్నారు.